internet ( Image Source: Twitter)
Viral

Internet : ఇంటర్నెట్ ను సముద్రం నుంచి గుట్ట గుట్టలు తీస్తున్నారా.. అసలు ఇది ఎక్కడ నుంచి వస్తుంది?

 Internet : మీకు ఎప్పుడైనా ఇలాంటి సందేహం వచ్చిందా? మనం నెలకు రీఛార్జ్ చేసి ఎయిర్టెల్ , జియో , వి లాంటి కంపెనీల నుంచి ఇంటర్నెట్ ను మనం gb లో కొంటూ ఉంటాము. అయితే, మనం కొనుగోలు చేసే ఇంటర్నెట్ ను ఆ టెలికాం కంపెనీలు ఎక్కడ నుంచో తెస్తాయో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.

Also Read: Viral News: అమ్మకు బాలేదని లీవ్ అడిగిన ఉద్యోగి.. అందరి తల్లులు పోయేవారే.. డ్రామా చేయకంటూ బాస్ ఫైర్

 సముద్రం నుంచి ఇంటర్నెట్ ను గుట్ట గుట్టలు తీస్తున్నారా?

ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా సముద్రం లోపల పెద్ద పెద్ద పైప్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంత పెద్ద గా ఉండే ఆప్టికల్ ఫైబర్స్ టైర్ 1 మల్టీ నేషనల్ కంపెనీలు AT &T , టాటా కమ్యూనికేషన్స్ ఇలా కొన్ని కంపెనీలు వీటిని మెయింటైన్ చేస్తాయి. డ్యామేజ్ అయిన వెంటనే రిపేర్ చేస్తాయి. అందుకే, ఒక్కోసారి మనకు అంతరాయం కలుగుతుంది.

Also Read: Amazing Facts: ఒక నిముషం సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగినప్పుడు కొత్త పైప్స్ ను ఇన్స్టాల్ చేసి, వాటి మొత్తం మెయింటెనెన్స్ ను చూసుకోవడం చేస్తాయి. ఆ తర్వాత టైర్ 2 కంపెనీస్ ఎయిర్టెల్, జియో లాంటి టెలికాం కంపెనీలు డబ్బులు భారీగా పే చేసి, వాళ్ళ ఇంటర్నెట్ డేటాను లైట్ గా కన్వర్ట్ చేసి, ఆ లైట్ ను ఆప్టికల్ ఫైబర్స్ లోకి ప్రాజెక్ట్ చేసి, సెండ్ అండ్ రిసీవ్ చేసుకుంటాయ. ఆ లైట్ నే డేటా గా జీబీ స్ లెక్క మార్చి ఐటీ , బ్యాంక్ లకు ఇయర్లీ ప్యాకేజిస్ గా అమ్ముతాయి. ఈ విధంగా టైర్ 1 , టైర్ 2 తర్వాత మన దగ్గరకు వస్తుంది.

Also Read: Animal Vision: జంతువుల కళ్ళకి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!