Hero Sudheer Babu Latest Movie Haromhara Movie Teaser
Cinema

Latest Movie: బంపరాఫర్‌, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

Hero Sudheer Babu Latest Movie Haromhara Movie Teaser: టాలీవుడ్‌ హీరో సుధీర్ బాబు నటి మాళవిక శర్మ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసిన లేటెస్ట్‌ మోస్ట్ అవైటెడ్ మూవీ హరోం హర. ఈ మూవీని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. ఇక ఈ యాక్షన్ మూవీకి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్ వహించాడు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్ అండ్ టీజర్, ట్రైలర్‌కు ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ యూనిట్ పుల్‌ ఖుషీగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈనెల 14న ఆడియెన్స్‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం రిలీజ్‌ టీజర్‌ పేరిట ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. ఇక సెప్పేదే లేదు.. సేసేదే అంటూ సుధీర్‌ చెప్పిన డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ మూవీ టికెట్స్ విషయంలో మేకర్స్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రెండు కొంటే ఒకటి ఫ్రీ అంటూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

అసలు మ్యాటర్ ఏంటంటే హర హర మూవీ రెండు టికెట్లు కొంటే ఒక టికెట్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇది ఓన్లీ బుక్ మై షో లో బుక్ చేసుకునే వారికి మాత్రమే. తాజాగా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక ఈ ఆఫర్‌ని చూసిన సుధీర్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మరికొందరు నెటిజన్స్ అయితే ఇటువంటి ఆఫర్ పెట్టకపోతే సుధీర్ బాబు సినిమా థియేటర్లలో ఆడదా?.. అంటూ రకరకాల నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీ ఏ విధంగా ఉండనుందనేది తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకతప్పదు.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?