Actress Sruthi | హీరోయిన్ లవ్ బ్రేకప్, ఆందోళనలో ఫ్యాన్స్
Sruti Hasans Emotional Post On Breakup Closed The Doors Of My Heart Looking For Light
Cinema

Actress Sruthi: హీరోయిన్ లవ్ బ్రేకప్, ఆందోళనలో ఫ్యాన్స్

Sruti Hasans Emotional Post On Breakup Closed The Doors Of My Heart Looking For Light: లోకనాయకుడు కమల్‌హాసన్ గారాల పెద్ద కూతురు శృతిహాసన్ తన అడుగుజాడల్లో నడుస్తూ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం స్టార్ హీరోలతో నటించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని స్టార్ హీరోయిన్‌ల సరసన చేరింది. అలాగే తన క్రేజ్‌ని కంటిన్యూ చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుసగా మూవీస్‌ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ శాంతను హజారికాతో కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తోంది. నిత్యం అతనితో కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేసేది.

అవి కాస్త సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో వాటిని చూసిన వారంతా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే భావించారు. కానీ ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకుని వీరి లవ్‌కి గుడ్‌బై చెప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శృతిహాసన్‌ వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా, శృతిహాసన్ బ్రేకప్ అయిన కొద్ది రోజులకే ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గుండె తలుపులు మూసేశాను. ప్రేమ అనే తాళంతో దాన్ని తెరవాలనుకోవడం లేదు. నా ఉచిత రచనను తిరిగి స్టార్ట్ చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. నేను నా జీవితంలో వెలుతురు కోసం వెతుకుతున్నా. గందరగోళ చెరువులో ఈదుకుంటూ కిందిస్థాయిలో ఉన్నాను.

Also Read:ఆ మూవీ చేయాలంటే వన్‌ కండీషన్‌

నాకు బురద నాచుతో కలిసి ఉన్న మొత్తం పాట దొరికింది. జీవితం అద్భుతమైనది, ఇదొక భయానకమైన అందమైన మాయాజాలం. అందులో ప్రతి బిట్ ఇంపార్టెంట్‌ అని నెట్టింట రాసుకొచ్చింది. అలాగే పాట పాడుతున్న వీడియోను కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ బ్రేకప్ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి మ్యూజిక్ వినడం బెస్ట్ అని కొందరు, లాంగ్ ట్రిఫ్‌ వేయడం బెస్ట్ అని, మరికొందరు డోంట్‌ వర్రీ అంటూ కామెంట్లతో శృతికి పలు సూచనలు ఇస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..