viral ( Image Source: Twitter)
Viral

Viral Video: వామ్మో.. పాముతో నాగిని డాన్స్ ఏంట్రా బాబు?

Viral Video: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే తయారువుతున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని రక రకాల ప్రయత్నాలు చేస్తారు. వీటిని వెంటనే సోషల్ మీడియాలోకి షేర్ చేస్తారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తికి సంబందించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. ఇంతకీ, ఆ వ్యక్తి ఏం చేశాడో ఇక్కడ చూద్దాం..

Also Read: Bhupalapally Shocking: అడవిలో యువతి దారుణ హత్య.. కుళ్లిన స్థితిలో మృతదేహాం.. అఘాయిత్యం చేసి చంపారా?

మనలో చాలా మంది పామును చూడగానే ఆమడ దూరం పారిపోతారు. ఇంకొందరు ఆకతాయిలు కొంచం కూడా భయం లేకుండా పాములను రెచ్చగొడుతుంటారు. అలా రెచ్చగొట్టినప్పుడు ఎంత ప్రమాదకరమో కూడా కొంచం కూడా ఆలోచించరు. ప్రస్తుతం, సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. అన్నదాతలపై దగా చేస్తున్న వ్యాపారులు..?

ఓ వ్యక్తి నాగుపాము ముందు నిర్లక్ష్యంగా ‘నాగిన్ డ్యాన్స్‌ చేస్తూ రచ్చ చేశాడు. అక్కడితో ఆగకుండా.. దానితో పాటు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. చూసే వాళ్ళకి అది అతన్ని ఎక్కడ కాటు వేస్తుందో అని చుట్టూ పక్కల వాళ్ళు భయపడుతున్నారు. దాన్ని తీసుకొని మెడలో ఎక్కడ వేసుకుంటాడో అని భయపడుతూ అతని దగ్గరకు కూడా వెళ్లకుండా జనాలు దూరంగా ఉండి పోయారు.

Also Read: Soundarya: ఆ రహస్యం బట్టబయలు.. సౌందర్య మరణించిన తర్వాత.. హిమాలయాలకు వెళ్లి పూజలు చేసిన స్టార్ హీరో?

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ