Gold Rates (20-07-2025): వామ్మో.. లక్ష దాటేసిన గోల్డ్..?
Gold Rates ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates (20-07-2025): వామ్మో.. లక్ష దాటేసిన గోల్డ్.. ఇంకేం కొంటారు?

Gold Rates (20-07-2025): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతారు, కానీ ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, జులై 20, 2025 నాటికి బంగారం ధరలు పెరిగాయి. దీంతో మహిళలు  ఆభరణాల దుకాణాలకు వెళ్లాలన్న కూడా షాక్ అవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల  సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.660 కి పెరిగి రూ.1,00,040 కి ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 కి పెరిగి తగ్గి రూ.91,700 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.1,00,040
వరంగల్: రూ.1,00,040
హైదరాబాద్: రూ.1,00,040
విజయవాడ: రూ.1,00,040

Also Read: Pawan Kalyan: పవన్ ఇచ్చిన మాట తప్పారా? వైద్యానికి కావాల్సిన 50 లక్షలు ఇవ్వలేదా? ఫిష్ వెంకట్ వీడియో వైరల్

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.91,700
వరంగల్: రూ.91,700
హైదరాబాద్: రూ.91,700
విజయవాడ: రూ.91,700

Also Read: Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,24,000గా ఉండగా, రూ.2,100 పెరిగి ప్రస్తుతం రూ.1,26,100 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,26,100
వరంగల్: రూ.1,26,100
హైదరాబాద్: రూ.1,26,100
విజయవాడ: రూ.1,26,100

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..