Pawan Kalyan: ఇంతకన్నా దుర్మార్గం ఇంకోకటి ఉంటుందా? నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ వందకి పైగా సినిమాల్లో నటించాడు. సినీ పరిశ్రమనే నమ్ముకున్న వెంకట్ కి చివరి రోజుల్లో ఎలాంటి సాయం అందలేదు. విలన్ గా , హాస్య నటుడుగా సుపరిచయం అయిన ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యతో చనిపోయారు. అయితే, తాజాగా ఫిష్ వెంకట్ కి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పవన్ కూడా ఇచ్చిన మాటను తప్పాడా? అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Fish Venkat: దిల్ రాజు, సోను సూద్ సాయం చేస్తామని చెప్పి.. ఫోన్ కూడా ఎత్తలేదు.. ఫిష్ వెంకట్ కుమార్తె
పవన్ కళ్యాణ్ ఇస్తానన్నా రూ. 50 లక్షలు ఇవ్వలేదా?
ఫిష్ వెంకట్ గారి కుటుంభ సభ్యులు కేవలం డబ్బు లేకపోవడం వలనే, ఎవరి దగ్గర నుండి ఆర్ధిక సహాయం అందకే ట్రీట్మెంట్ చేయించుకోలేక చనిపోయారని స్పష్టంగా చెబుతున్నారు.ఫిష్ వెంకట్ గారు తాను ఆర్ధిక సహాయం కోసం పవన్ కళ్యాణ్ ని కలిస్తే , పవన్ కళ్యాణ్ వైద్యం తాను చేయిస్తానని భరోసా ఇచ్చారని ఫిష్ వెంకట్ గారే వీడియోలో స్పష్టంగా చెప్పారు. దానిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రమోషన్ కూడా చేసుకున్నారు. మరి, చివరి రోజుల్లో ఏమైంది? పవన్ గారు ఎందుకు పట్టించుకోలేదు? పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట తప్పారా? వైద్యానికి కావాల్సిన 50 లక్షలు ఇవ్వలేదా? అందుకే ఫిష్ వెంకట్ గారు ఆర్ధికంగా వైద్యం చేయించుకోలేక చనిపోయారా? ఇలా మాట ఇచ్చి సహాయం చేయకపోవడం ఎంత వరకు కరెక్ట్? అని జనాలు కూడా మండిపడుతున్నారు.
ఇంతకన్నా దుర్మార్గం ఇంకోకటి ఉంటుందా?
వందల సినిమాల్లో విలన్ గా , హాస్య నటుడుగా సుపరిచయం అయిన ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యతో చనిపోయారు.
ఫిష్ వెంకట్ గారి కుటుంభ సభ్యులు కేవలం డబ్బు లేకపోవడం వలనే, ఎవరి దగ్గర నుండి ఆర్ధిక సహాయం అందకే ట్రీట్మెంట్ చేయించుకోలేక చనిపోయారని స్పష్టంగా… pic.twitter.com/kuZQh2CSAF
— DILLU (@KarimullaSk1991) July 19, 2025