Actress Avikagor Latest Photos Viral In Social Media
Cinema

Actress: దేవకన్య లుక్‌లో షాకిచ్చిన చిన్నారి పెళ్లికూతురు

Actress Avikagor Latest Photos Viral In Social Media:టాలీవుడ్ ముద్దుగుమ్మ అవికాగోర్ సినిమాల స్పీడ్ అమాంతం పెంచేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెరపైకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాలా జంపాల మూవీతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్‌ అయ్యింది.

ఆ మూవీ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్ చేసి మంచి టాక్‌ను అందుకుంది.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్‌లో కనిపించి అందరిని ఆకట్టుకుంటుంది.అయితే టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్‏గా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ అమ్మడి ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒక్క తెలుగులోనే కాదు, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది.

Also Read: ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న పుష్ప ఎడిటర్‌

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తుంది. ఈ మధ్య ప్రొడ్యూసర్‌గా కూడా కొత్త అవతారం ఎత్తి పలు సినిమాలు చేస్తుంది. అలాగే హీరోయిన్‌గా సినిమాలకు సైన్ చేస్తుంది. ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా అదిరిపోయే లుక్‌లో ఆకట్టుకుంది. వైట్ డ్రెస్సులో సాగరకన్యలా మెరిసింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor 🔵 (@avika_gor_fan_club)

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!