Slate pencils: మనలో చాలా మంది.. పెద్ద వాళ్లు బలపాలు ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే వాటి రుచి, సువాసన చాలా బాగుంటుందని చెబుతున్నారు. బలపాలు చూస్తే చాలు.. కొందరు .. ఎమోషన్ అయి పోతుంటారు.బలపాలు తింటూ ఉంటే తినాలనే అనిపిస్తుంటుంది. అయితే, వీటిని తినడానికి గల ప్రధాన కారణం బ్లడ్ లో తక్కువగా ఉండడమేనని వైద్యులు చెబుతున్నారు. అమ్మాయిల్లో చాలా మంది రక్తం తక్కువగా ఉండే సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వారికి బలపాలు తినాలనిపిస్తూ ఉంటుంది.
Also Read: Meghalaya Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలనాలు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉందే!
శరీరంలో ఐరన్ తక్కువైనప్పుడు కూడా బలపాలు తినాలనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా మట్టిని తినాలనిపించడం లాంటి కోరికలువస్తుంటాయి. అలాంటి టైమ్ లో వారికి బలపాలు కానీ, మట్టి కానీ ఏదోకటి తింటేనే తృప్తిగా అనిపిస్తుంది లేదంటే శాంతంగా ఉండలేరు. అయితే, వీటిపై పరిశోధనలు చేసిన నిపుణులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. రోజులో మితి మీరి బలపాలు తినడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇంకా దీని వలన కడుపు నొప్పి, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Also Read: Bonalu Festival: బోనాల జాతరకు రూ.20కోట్లు.. ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: Chandrababu Naidu: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. ఏపీ ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు!