Video In Police Patrol: నిజామాబాద్ జిల్లాలో ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు డిపార్ట్ మెంట్ వాహనంలో కోర్టుకు తరలిస్తుండగా వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియోకాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసు వాహనంలోనే వీడియో తీయడం, దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం చర్చనీయాంశమైంది.
Also Read: Simran: ‘ఆంటీ రోల్స్’ అంటూ చులకనగా మాట్లాడిన నటిపై మరోసారి సిమ్రన్ షాకింగ్ కామెంట్స్
ఈ వీడియో ఏకే46సమీర్ ఖాన్ ఖాతాలో అప్ లోడ్ చేశారు. అయితే వాహనం ఏ స్టేషన్ కు చెందినది? వాహనంలో వీడియో తీసింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది. ఈ వైరల్ వీడియో తో పోలీసులు సిరియస్ గా తీసుకున్నారు దీనిపై విచారణ మొదలుపెట్టారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు