L2 Empuraan Image Source : Twitter
Cinema, ఎంటర్‌టైన్మెంట్

L2 Empuraan: “ఎల్ 2: ఎంపురాన్ ” రికార్డుల ఊచకోత.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

 L2 Empuraan:  2019 లో మలయాళంలో ‘లూసిఫర్’ మూవీ హిట్ గా నిలిచింది. తర్వాత, తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కానీ… బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. తర్వాత అదే స్టోరీని చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’ గా (Godfather) చేశారు. ఇది కూడా మంచి విజయాన్ని సాధించింది.  అయితే, ‘లూసిఫర్’ సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’ ను (L2: Empuraan) వచ్చింది.

మధ్య కాలంలో హిట్ అవుతుందన్న చిత్రాలు యావరేజ్ గా నిలుస్తున్నాయి. అసలు, హిట్ అవుతాయా అనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. కథ బాగుంటే.. సినిమాకి రెండు మూడు సార్లు వెళ్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), మోహన్ లాల్ ( Mohanlal )  కలిసి నటించిన చిత్రం “ఎల్ 2: ఎంపురాన్ “.

Also Read: Venkatesh Daggubati: వెంకటేష్ కు ఊహించని అనారోగ్య సమస్య.. బెడ్ రెస్ట్ తప్పదా?

మార్చి 27న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకొచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన ఈమూవీని తెలుగులో దిల్ రాజు విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద మూవీ రూ. 60 కోట్ల మార్కును దాటింది. చారిత్రాత్మక మైలురాయిని సాధించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ప్రతిష్టాత్మకమైన రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన పదవ మలయాళ చిత్రంగా నిలిచింది. కేవలం రెండు రోజుల్లోనే రికార్డు బ్రేక్ చేసి అత్యంత వేగంగా మార్క్ ను చేరిన మూవీగా నిలిచింది.

Also Read: Tirumala News: పెంకులతో యువకుడి ఆత్మహత్యాయత్నం.. తిరుమల పోలీసులు ఏం చేశారంటే?

నేపథ్యంలోనే మోహన్ లాల్ ” ఎల్ 2: ఎంపురాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 48 గంటల్లోపు రూ. 100 కోట్లను అధిగమించి సినీ చరిత్రలో కొత్త రికార్డు ను సృష్టించింది. ఈ విజయంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ , సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమైందిఅంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు.

గతంలో 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన మలయాళ చిత్రాలైన మంజుమ్మెల్ బాయ్స్, లూసిఫర్, ప్రేమలు, పులి మురుగన్, ఆడుజీవితం, ఎంపురాన్ తాజాగా, మూవీ కూడా లిస్టులో చేరిపోయింది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?