Kothagudem MRO: తహసిల్దార్ ఆఫీస్‌ ఎందుకు.. వారి కోసమేనా?
Kothagudem MRO (imageccredit:swetcha)
నార్త్ తెలంగాణ

Kothagudem MRO: తహసిల్దార్ ఆఫీస్‌ ఎందుకు.. వారి కోసమేనా?

Kothagudem MRO: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా దమ్మిపేట మండల తహసిల్దార్(MRO) పి భగవాన్ రెడ్డి రూటే సపరేటు ఈయనను సామాన్యుడు కలవాలంటే తనకు క్షణం తీరక ఉండదు కానీ బడా బాబులను మాత్రం గంటలు తరపడం ముచ్చట్లకు కేటాయిస్తాడని ఆరోపణలు వెలబడుతున్నాయి. తహసిల్దార్ ఆఫీస్‌లో గంటల తరబడి నిరక్షించాల్సిందే ఏ రోజు కూలి ఆరోజు కడుపు నింపుకునే దయనీయ పరిస్థితుల్లో ఉన్న వారి స్థితి మరి అధ్వానంగా ఉందని ఇక్కడ తహసిల్దార్ ఆఫీస్‌కి వస్తే టైంకి పట్టించుకునే వారే లేరు. ఆరోజు కూలి చేసుకొని పోతే కడుపు నిండని పరిస్థితిలో ఉన్న పేదవారు(Poor Peoples) కూడా ఉన్నారు. వారి పరిస్థితి యెవరికి చెప్పాలో తెలియని ఇబ్బందిగా మారుతుందని గంటల తరబడి తహసిల్దార్ కోసం ఆఫీసులో ఎదురుచూసిన తీర తహసిల్దార్ కలిసిన ఆ సమయాన ఆయన సమస్యపై వచ్చిన వారి సమస్యను క్షణం కూడా వినిపించుకోడు.

గంటల తరబడి సామాన్యులు వేచివుండాల్సిందే

హడావుడిగా చూద్దాం మళ్లీ రాపో అన్నట్టు నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని ఈ విధంగా పనులు మానుకొని తహసిల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగిన పనులు అయ్యే పరిస్థితిలో లేదు అది అలా ఉంటే కూలికి పోతే ఇండ్ల పొయ్యి మీద కుండ ఎక్కడ పరిస్థితి లేదు అంటూ బాధపడుతున్న సామాన్యుడు ఇవన్నీ ఈ తహసిల్దారుకు అనవసరం తన రూట్లోనే తాను ప్రజల కోసం ప్రభుత్వ ఉద్యోగి కేటాయించాల్సిన సమయాన్ని బడా బాబుల కోసం కేటాయించి వారికి అనుగుణంగా మెలుగుతున్న బి భగవాన్ రెడ్డి(Bhagavan Reddy) తహసిల్దార్ ప్రతిరోజు ఉదయం 10 గంటల సమయం కల్లా తహసిల్దార్ ఆఫీస్‌లో కార్లు నిండిపోతాయి. తహసిల్దార్ ఆఫీస్ లోపలికి రాగానే ముందుగా ఈ బడా బాబులే వెళ్లి కుర్చీలలో నిండిపోతారు. గంటల తరబడి వారు బయటికి రారు. తహసిల్దారు సామాన్యుల పరిస్థితులను పట్టించుకోరు. ఈ విధానాన్ని మార్చి మాలాంటి సామాన్య మధ్య తరగతి పేద వాళ్లకు అనుగుణంగా తాసిల్దార్ ఆఫీస్‌లో న్యాయంగా మా సమస్యలను పరిష్కరించే విధంగా ఉన్నత అధికారులు చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Also Read: Viral Video: అమ్మబాబోయ్.. ఆకాశం నుంచి ఊడిపడ్డ మేఘాలు.. మీరూ చూసేయండి!

మీడియా సిబ్బందిపై చులకన చేస్తూ మాట్లాడం

అంతేకాదు స్థానిక సమస్యల పైన తహసిల్దార్ బి భగవాన్ రెడ్డిని విలేకరులు కలిసి సమాచారం అడిగిన వారిని కించపరుస్తూ మీరు ఏ సమస్తకు చెందిన విలేకరులు అసలు ఆ సమస్త ఉందా అక్రిడేషన్ ఉందా మీకు సమాచారం. ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అంటూ చులకన చేస్తూ మాట్లాడిన తాసిల్దారు బి భగవాన్ రెడ్డి ప్రభుత్వ అనుమతులు పొంది అన్ని అర్హతలతో మా సంస్థ ఉంది అన్న కూడా చెప్పినా కూడా లేకరిపై బిరుసుగా మాట్లాడుతూ మీరు లోపలికి కూడా రావద్దు నిర్లక్ష్య సమాధానం అక్రిడేషన్ లేకపోయినా ప్రభుత్వం నుంచి అన్ని గుర్తింపులు ఉన్నాయి కదా అని అడిగినా కూడా దానిని బెకార చేస్తూ విలేకరులను అవమానించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా ఉన్న విలేకరులనే ఈ విధంగా అవమానించిన తహసిల్దారు బి భగవాన్ రెడ్డి సామాన్యులకు ఏ విధంగా న్యాయం చేస్తారు. దమ్మిపేట తహసిల్దార్ బి భగవాన్ రెడ్డి పనితీరుపై ప్రజల్లో సత్సంబాల పై స్వేచ్ఛ న్యూస్ పేపర్ మరో కదనంతో స్పెషల్ స్టోరీ.

Also Read: Srisailam Reservoir Survey: శ్రీశైలంపై ముగిసిన అండర్‌వాటర్ వీడియోగ్రఫీ సర్వే!

 

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..