Jagtial Substation: జగిత్యాల జిల్లాలో సబ్ స్టేషన్‌లో విద్యుత్ అధికారుల మద్యం పార్టీ చర్చనీయంశంగా మారింది. విధ్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ఆవరణలో ముగ్గురు అసిస్టెంట్ లైన్మెన్లు, ప్రభాకర్(Prabhakar), బాలకృష్ణ(Balakrishna), రాజశేఖర్(Rajashejkar) లు శనివారం రాత్రి మద్యం పార్టీ చేసుకొన్నారు. విద్యుత్ సిబ్బంది విధ్యుత్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వహించడం మాని విందులు నిర్వహించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్యాలయంలో మద్యం సేవించకూడదు అనే నిబంధన ఉన్నప్పటికి రిఫ్రెష్ అవుతున్నామంటూ అధికారులు పేర్కొండం గమనర్హం.
మద్యంతో చిందులు
మద్యం పార్టీలకు అడ్డాగా మారిన విద్యుత్ సబ్ స్టేషన్ లో రాత్రి వేళలో మద్యంతో చిందులు ఏంటని అక్కడి స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది ఇలా వ్యవహరించండంపై అక్కడ ప్రజలు ఆందోళకు గురయ్యారు. స్ధానికంగా ఎదైన సమస్య వస్తే వీరు ఎవిధంగా స్సందిస్తరు అనేది ఇప్పుడు చర్చనియాశంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నాతాధికారులు ఎలా వ్యవహారుస్తారో చూడాల్సి ఉంది.
విద్యుత్ కార్యాలయాన్ని బార్ గా మార్చిన కొందరు ఉద్యోగులు..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని NPDCL ఆఫీస్ లో సిబ్బంది మందు పార్టీ
ఆఫీస్ టైమింగ్స్ అయిపోగానే మందు పార్టీ చేసుకుంటూ కెమెరాలకు చిక్కిన అసిస్టెంట్ లైన్ మెన్స్ ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ pic.twitter.com/AsSWcNKCRJ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 16, 2025
Also Read: Paddy Harvest Delay: ఇనుగుర్తి మండలంలో రైతుల ఇక్కట్లు.. ప్రారంభం కాని వరి కోతలు..!
