Anakapalle Road Accident ( Image Source : AI )
విశాఖపట్నం

Anakapalle Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న లారీ – వ్యాన్.. ఇద్దరు స్పాట్ డెడ్.. మరికొందరికి..!

 Anakapalle Road Accident: ఇటీవలే, రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువవుతున్నాయి. అతి వేగం వలన జాతీయ రహదారి పై ఈ ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా, అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Nara Lokesh Red Book: రెడ్ బుక్ దెబ్బకు వైసీపీ హడల్.. ఆస్పత్రికి క్యూ కడుతున్నారన్న లోకేష్.. నెక్స్ట్ టార్గెట్ వారేనా!

అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని వెనుక నుంచి ఆటో ఢీకొంది. ఈ ఘటనలో మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరుగురిలో ఇద్దరికీ తీవ్రగాయలు, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

Also Read:  HCA SRH Tickets Issue: హెచ్ సీఏ, సన్ రైజర్స్ టికెట్ల లొల్లి.. విజిలెన్స్ విచారణతో అసలు నిజాలు బట్టబయలు?

ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులు విశాఖకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి, ఈ ప్రమాదం ఎలా జరిగింద? వాటికీ సంబందించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న వెల్లడించారు.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?