Fevikwik: ఈ భూమి మీద మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించము. వాటిలో కొన్ని నమ్మలేని విధంగా ఉంటే, మరి కొన్ని వామ్మో ఇది నిజమేనా అనుకునేలా ఉంటాయి. వాటిని చూసినప్పుడు మనం నమ్మలేము కూడా.. అయితే, ఇప్పుడు మనం అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం.
మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? మనం దేనికి వేసిన వెంటనే అత్తుక్కుపోయే ఫెవిక్విక్ (Fevikwik)కళ్ళలో పడితే ఏమవుతుందని. చాలా మంది కళ్ళు పోతాయని అనుకుంటారు. కానీ, పోయే అవకాశమే లేదు. మరి, మనకు ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Vardhannapet News: ధాన్యం కొనుగోలులో మోసపోకండి.. ప్రభుత్వ ఐకెపి కేంద్రాల్లోనే అమ్మాలని సూచన…
సాధారణంగా వస్తువులు బ్రేక్ అయినప్పుడు ఫెవిక్విక్ (Fevikwik) ను వాడుతుంటాము. దీనిని ఓపెన్ చేసేటప్పుడు ఒక్కోసారి మన చేతులకు అంటుకుపోతోంది. ఇది మనం శరీరం మీద పడిన చోట గట్టిగా అవుతుంది. 24 గంటలు వరకు దాని ప్రభావం అలాగే ఉంటుంది. అయితే, విరిగిన వస్తువులకు మాత్రం ఇది బాగా పని చేస్తోంది. బ్రేక్ అయిన చోట ఫెవిక్విక్ ను ఒక్కసారి వేస్తే చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది.
Also Read: Suryapet Student Died: బీటెక్ హాస్టల్ లో షాకింగ్ ఘటన.. రక్తపు మడుగులో విద్యార్థిని.. ఏం జరిగింది?
మీరు ఫెవిక్విక్ ను ఓపెన్ చేసేటప్పుడు ఎప్పుడైన కంట్లో పడితే భయపడాల్సిన ఆవసరమే లేదు. ముందుగా, మీ కంటిని కాస్తా జాగ్రత్తగా నీళ్ళతో శుభ్రపరుచుకోండి. అప్పటి పోకపోతే రెండో సారి మళ్ళీ ముఖాన్ని కడగండి. ఆ సమయంలో కనురెప్పలకు అంటుకుంటే, మీరు వైద్యుని వద్దకు వెళ్ళాలి. అక్కడ, డాక్టర్ దానిని తీసివేస్తారు. అలాగే, ఇది తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. వీటిని జాగత్తగా వాడితే, మీ కన్ను నార్మల్ గా అవుతోంది.
Also Read: Bill Collector Suspended: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో తప్పుడు సమాచారం.. ఉద్యోగి సస్పెండ్!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు