Vivo 5G Phone: వివో కొత్త ఫోన్ చూశారా..?
vivo ( Image Source: Twitter)
Viral News

Vivo 5G Phone: వివో కొత్త ఫోన్ చూశారా.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు?

Vivo 5G Phone: మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వివో తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో, ఆకర్షణీయమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్, 12GB RAM, 6500mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

వివో వి60e 5G ధర, వేరియంట్లు

వివో వి60e 5G మూడు వేరు వేరు వేరియంట్లలో మనకి దొరుకుతుంది.వీటి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

8GB RAM + 128GB స్టోరేజ్: రూ. 29,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ. 31,999
12GB RAM + 256GB స్టోరేజ్: రూ. 33,999

ఈ వేరియంట్లు వినియోగదారులకు వారి అవసరాలకు తగినట్లు ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తాయి. వివో వి60e 5G, తన అధునాతన సాంకేతికత, సరసమైన ధరలతో మార్కెట్లో గట్టి పోటీని ఇవ్వడానికి రెడీగా ఉంది.

Also Read: Water Bottles: ఏంటి.. వాటర్ బాటిల్ మన ఆరోగ్యానికి అంత ప్రమాదకరమా? బయట పడ్డ నమ్మలేని నిజాలు

వివో వి60e 5G  స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: 6.77-అంగుళాల AMOLED
రిఫ్రెష్ రేట్: 60 Hz, 120 Hz
ప్రాసెసర్: Qualcomm SM7750-AB Snapdragon 7 Gen 4
కెమెరా: 50MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్-లెన్స్ సెటప్

Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు
బ్యాటరీ: 6500 mAh, 90W
స్టోరేజ్: 8+128GB | 8+256GB | 12+256GB | 16+512GB
ఓఎస్ : Funtouch OS 15తో Android 15

 

Just In

01

Upcoming Redmi Phones 2026: 2026లో భారత్‌ మార్కెట్లోకి రానున్న టాప్ 5 రెడ్‌మీ ఫోన్లు..

TTD Board Meeting: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. ప్రతీ భక్తుడు తెలుసుకోవాల్సిందే!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలో విచిత్రం.. చనిపోయిన వ్యక్తిని.. మెజారిటీతో గెలిపించిన గ్రామస్థులు

IPL Auction 2026: ఐపీఎల్ వేలంలో సరికొత్త రికార్డు… రూ.25.20 కోట్లు పలికిన విదేశీ ప్లేయర్

Viral video: చట్టసభలో ఉద్రిక్తత.. జుట్లు పట్టుకొని.. పొట్టు పొట్టుకొట్టుకున్న మహిళా ఎంపీలు