Viral News: ప్రస్తుతం, సోషల్ మీడియాను ( Social Media ) చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు విపరీతంగా వాడుతున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దలు వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
Also Read: Tollywood Heroine: అప్పుడు ఫేమస్ డెంటిస్ట్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తికి సంబందించిన ఓ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూశాక .. వామ్మో, అసలు ఇదేలా సాధ్యమైందని షాక్ అవ్వకుండా లేరు. ఇంతకీ, అతను ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Bill Collector Suspended: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో తప్పుడు సమాచారం.. ఉద్యోగి సస్పెండ్!
నవీద్ అనే వ్యక్తి సైకిల్ ఫ్రంట్ వీల్ లేకుండా 4500 కిలో మీటర్లు కన్యాకుమారి నుంచి నుంచి కాశ్మీర్ వరకు 14 నెలల సమయంలో పూర్తి చేశాడు. ఇది వినడానికి షాకింగ్ లా ఉన్నా ఇది నిజం. సాధారణంగా సైకిల్ నడవాలంటే రెండు చక్రాలు ఉండాల్సిందే. రెండింటిలో ఒక్కటి లేకపోయిన ముందుకు నడవదు. అలాంటిది, ఒక్క చక్రంతో అన్ని కిలోమీటర్లు ఎలా నడుపుకుంటూ వచ్చాడా అని సందేహిస్తున్నారా? ప్రయత్నిస్తే రానిది అంటూ ఏం లేదని ఈ వ్యక్తి నిరూపించాడు. ఇతనికి సన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే, అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశాడు.
Also Read: Tummala Nageswara Rao: ఎర్లీ వార్నింగ్ సిస్టంతో రైతులకు మేలు.. అధికారులను ఆదేశించిన మంత్రి!
దీని పై నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఇక పక్కనే పెట్టేయండని కొందరు అంటుండగా, మరి కొందరు ఇది ఇండియా పవర్ అంటే , గ్రేట్ బ్రో, అందరూ చేసేది చేస్తే కిక్ ఏముంటుంది.. కొత్తగా చేస్తేనే కదా మనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. నువ్వు ఎక్కడా తగ్గమాకు బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు