Bride Market ( Image Source: Twitter)
Viral, అంతర్జాతీయం

Bride Market: అక్కడ వధువుల మార్కెట్.. ఒక్క అమ్మాయిని కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే!

Bride Market: పాకిస్థాన్ గురించి మన దేశంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే, మన దేశ రక్షణ కోసం పని చేసే పౌరుల పై కాల్పులు జరిపి దారుణంగా పొట్టన పెట్టుకుంది. ఇక పాకిస్తాన్, చైనా మధ్య స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనా ఆదేశాల ప్రకారం పాకిస్తాన్ చర్యలు తీసుకుంటే, తమ ఆర్థిక, సైనిక సహాయాలు (CPEC వంటివి) కొనసాగుతాయని పాకిస్తాన్ ఆశిస్తోంది. అందుకే, వాళ్ళు ఏం చెబితే అది కాదు అనకుండా చేస్తుంది.

మనం ఇప్పటి వరకు వస్తువుల మార్కెట్లు మాత్రమే చూశాము. కానీ, పాకిస్థాన్ లో  అమ్మాయిల మార్కెట్ కూడా ఉంది. అక్కడ మానవ అక్రమ రవాణా నిర్వహిస్తోంది. 2018-2019 మధ్య పాకిస్తాన్ నుంచి కనీసం 629 మంది అమ్మాయిలు, మహిళలు చైనా పురుషులకు ‘వధూవులు’గా అమ్మారు. ఈ దారుణ అక్రమాలు ‘వివాహ మ్యాచింగ్ సెంటర్లు’ పేరుతో జరిగాయి. దీనిలో చైనా, పాక్ బ్రోకర్లు కలిసి పనిచేశారు. చైనాలో ఒకే బాలికా విధానం కారణంగా 3-4 కోట్ల మంది పురుషులు వధూవులు లేకుండా ఉన్నారు, ఇది విదేశీ ‘బ్రైడ్స్’కు డిమాండ్‌ బాగా పెరిగింది.

Also Read Air Purifier: రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే!

ఈ వ్యాపారం ఎలా చేస్తున్నారంటే?

1. పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో స్థానిక బ్రోకర్లు పేద తల్లిదండ్రులను లక్ష్యంగా చేసి, వారి చిన్న వయసు కుమార్తెలను చైనా నుంచి వస్తున్న కొనుగోలుదారులకు పరిచయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

2. ఈ వ్యాపారం పాకిస్తాన్ కరెన్సీలో సుమారు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల (స్థానిక మారకులకు అనుగుణంగా) వరకు నగదు ఇవ్వబడుతున్నట్టు తెలిపింది.

3. యువతుల వయస్సు బట్టి వాటి వారి “ధర” నిర్ణయించబడుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

4. గత రెండేళ్లలో ఈ పద్ధతిలో దాదాపు 600 మందికి పైగా అమ్మాయిలు పంపబడినట్లు తెలిసిన సమాచారం.

Also Read Telangana Road Accidents: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో చర్యలు శూన్యం.. సిబ్బంది ఉన్నా బృందాలు ఏర్పాటు చేయడంలో విఫలం

 

Just In

01

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?

GHMC: అంతా మీ ఇష్టమా.. మా అనుమతులు తీసుకోరా.. జలమండలిపై జీహెచ్ఎంసీ గరం గరం

Recharge Plans: మొబైల్ వినియోగదారులకు షాక్‌.. మళ్ళీ పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు..

Woman Suicide: ఓరి నాయనా.. చీమల భయంతో ఓ మహిళ ఆత్మహత్య కలకలం..!

Expired Food: హోటల్ దుకాణాలపై పర్యవేక్షణ శూన్యం.. పట్టించుకోని అధికారులు