vegitables ( Image Source: Twitter)
Viral

Vegetable List: ఏంటి ఇది కూరగాయల చిట్టినా? భార్య రాసిన లిస్ట్ చూసి షాకైన భర్త..

Vegetable List: మనం సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వేల వీడియోలు చూస్తుంటాము. కానీ, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఈ వీడియో అయితే.. చూడటానికే చాలా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే, మనం ఇంత వరకు ఎక్కడా చూడలేదు. కూరగాయలు తేవడానికి వెళ్ళి భార్య రాసిన చిట్టీ ఓపెన్ చేసిన భర్త షాక్ అయ్యాడు. ఈ ప్రపంచంలో మీరు ఇలాంటి కూరగాయలు లిస్ట్ ను చూసి ఉండరు. అది చూస్తే మీరు కూడా షాక్ అవ్వకుండా లేరు. అసలు ఆమె రాసిందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

టమాటో

– కొన్ని పసుపు కలర్, కొన్ని ఎరుపు రంగులో ఉండాలి.
– ముఖ్యంగా పాడైన టమోటోలు అస్సలు తీసుకోవద్దు.
– కేజీ తీసుకురండి

Also Read: Khammam: అసైన్‌డ్ ల్యాండ్స్ స్కాం.. తప్పుడు రిపోర్టుతో కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిన రెవెన్యూ అధికారులు!

ఉల్లి పాయలు

– చిన్న సైజు ఉండాలి
– ఉల్లిపాయలు రౌండ్ గా ఉండాలి
– కేజీ తీసుకురండి

Also Read: Wedding: ఇది ఆరంభం మాత్రమే సోదరా.. ముందుంది ముసళ్ల పండగ.. పెళ్ళికి రూ.15 లక్షలు ఉండాల్సిందేనా.. వీడియో వైరల్

కొత్తిమీర

– ఎత్తు తక్కువగా ఉండాలి
– ఆకులు ఎక్కువగా ఉండాలి
– ఒక కట్ట తీసుకురండి

బంగాళాదుంప

– చిన్న సైజు ఉండాలి
– ముఖ్యంగా పాడైన దుంపలు అస్సలు తీసుకోవద్దు.
– కేజీ తీసుకురండి

బెండకాయలు

– ముదురు కాయలు వద్దు.. లేతగా ఉండాలి
– కేజీ తీసుకురండి

Also Read: Meenakshi Natarajan: లోకల్ బాడీ ఎన్నికలకు నిఘా కమిటీలు? ముఖ్య నాయకులతో మీనాక్షి ఇంటర్నల్ మీటింగ్

మిర్చి

– ఆకుపచ్చ రంగులో ఉండాలి.
– పెద్దవి, చిన్నవి తీసుకురండి.
– కుదిరితే ఫ్రీగా అడగండి.

పాలకూర

– హైటు తక్కువగా ఉండాలి.
– రెండు కట్టలు తీసుకోండి.

ఇలా ఎప్పుడూ విధంగా రాయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!