Curd: భోజన సమయంలో చాలా మంది చివర్లో పెరుగుతో తింటేనే తృప్తిగా తిన్నట్లు అనుకుంటారు. అలాగే, ఈ వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పెరుగును తింటారు. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే, మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. ఇది మాత్రమే కాకుండా.. కాల్షియం కండరాల పని తీరును మెరుగుపరుస్తాయి.
Also Read : Thummala Nageswara Rao: కమిషన్‌కు ఈటల చెప్పిందంతా అబద్దం.. నా పేరు ఎందుకు తీశారు.. తుమ్మల ఫైర్!
అయితే, తాజాగా నిపుణులు దీని మీద పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను బయట పెట్టారు. ఇది మన ఆరోగ్యానికి మంచిదే కానీ, ఒక్కో సారి ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు వెల్లడించారు. పెరుగు ఎక్కువగా తీసుకునే వాళ్ళు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి. పెరుగును మితి మీరి తీసుకుంటే.. ఈ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : Salman Khan: సల్మాన్ ఖాన్ నన్ను చాలా టార్చర్ చేశాడు.. చీప్ బిహేవియర్ అంటూ చిరంజీవి బ్యూటీ సంచలన కామెంట్స్?
అలెర్జీ ఉన్నవారు పెరుగును తినడం వలన గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. మీ శరీరంలో లాక్టోస్ జీర్ణం కాకపోతే.. అది కడుపులో గ్యాస్, ఉబ్బరాన్ని కలిగిస్తుంది. మీరు దీనిని ఎక్కువగా తీసుకుంటే.. బరువు కూడా పెరుగుతారు.
Also Read : Deepika padukone: పెళ్ళి తర్వాత కూడా దీపికా నాతో చాలా సార్లు అలా చేసేదంటూ.. మాజీ ప్రియుడు షాకింగ్ కామెంట్స్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.