Deepika padukone: దీపికా, మాజీ ప్రియుడుతో అలా చేసిందా?
Deepika padukone ( Image Source Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Deepika padukone: పెళ్ళి తర్వాత కూడా దీపికా నాతో చాలా సార్లు అలా చేసేదంటూ.. మాజీ ప్రియుడు షాకింగ్ కామెంట్స్

Deepika padukone: ఈ మధ్య సోషల్ మీడియాలో దీపికా పదుకొనే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం, ఈ హాట్ బ్యూటీ గురించి ఏ చిన్న వార్త తెలిసిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ మూవీ నుంచి ఆమెను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్త దేశ వ్యాప్తంగా పెద్ద దూమరమే రేపింది. అయితే, తాజాగా దీపికా పదుకునే గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Alappuzha Gymkhana: డేట్ మార్క్ చేసుకోండి.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉండే చిత్రం ఓటీటీలోకి వస్తోంది!

రణవీర్ సింగ్ ను (Ranveer Singh) పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మాజీ ప్రియుడిని కలిసిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కలిస్తే తప్పేంటి? మాజీ ప్రియుడితో ఏమైనా చేసిందా అని సందేహిస్తున్నారా ? అసలేం జరిగిందో ఇక్కడ చూద్దాం..

Also Read: Chenab Rail Bridge: దేశ ప్రజలకు గుర్తుండిపోయే రోజు.. వరల్డ్‌లోనే ఎత్తైన వంతెన ప్రారంభం

పెళ్లయ్యాక కూడా నాతో దీపికా మాట్లాడింది: ముజిమ్మిల్ ఇబ్రహీం

దీపికా పదుకొనే (Deepika padukone)పెళ్లికి ముందు ఎంతో మంది స్టార్ హీరోస్ తో డేట్ చేసింది. ఆ లిస్ట్ లో యంగ్ హీరోస్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో మనం చెప్పుకోబోయే ముజిమ్మిల్ ఇబ్రహీం హీరో కూడా ఒకరు. నటుడిగా బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించిన ముజిమ్మిల్ ఇబ్రహీం ( Muzammil Ibrahi) గతంలో దీపిక పదుకొనేతో రెండేళ్ళు డేటింగ్ చేశాడు. అయితే, పెళ్లయ్యాక కూడా వీరు పలు మార్లు కలిశారట. అప్పుడప్పుడు ఆమెకి కాల్ చేస మాట్లాడేవాడట. డేటింగ్ చేసేటప్పుడు ఇద్దరి దగ్గర డబ్బులు లేకపోతే రిక్షాలోనే వెళ్ళేవాళ్ళమని ఓ ఇంటర్వ్యూలో ఇబ్రహీం రీసెంట్ గా తెలిపాడు.

Also Read: Akhil Zainab Ravdjee Wedding: సైలెంట్‌గా అఖిల్ పెళ్లి.. ఓ రేంజ్‌లో సందడి చేసిన చైతూ.. వీడియోలు వైరల్!

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..