Lady Aghori ( Image Source: Twitter)
Viral

Lady Aghori: అలేఖ్య చిట్టి పికిల్స్ టేస్ట్ చేసిన లేడీ అఘోరీ? ఇలా తయారయ్యాడేంటి?

Lady Aghori: ప్రస్తుతం, సోషల్ మీడియాలో రెండే హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఒకటి అలేఖ్య చిట్టి పికిల్స్ , ఇంకోటి లేడీ అఘోరీ. వీరిద్దరూ ఎంత ఫేమస్ అయ్యారంటే .. ఓవర్ నైట్ లోనే ఎక్కడికో వెళ్లిపోయారు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో  ఫ్లాట్ ఫామ్ చూసిన వీరిద్దరి పేరే మారు మోగింది.

అలేఖ్యని మీ పచ్చడి రేట్లు ఏంటి మరి ఇంత ఎక్కువగా ఉన్నాయని నార్మల్ గా అడిగినందుకు.. కస్టమర్లు అని చూడకుండా.. పికిల్స్ యజమాని అలేఖ్య బూతులతో పిచ్చిగా పిచ్చిగా తిట్టేసింది. ఇవి వైరల్ కావడంతో రావాల్సిన ఫేమ్ మొత్తం వచ్చేసింది. అంతటితో ఆగకుండా మళ్లీ ఇంకో బిజినెస్ అంటూ అలేఖ్య 2.0 రమ్య మోక్ష పికిల్స్ తో మళ్లీ వస్తామంటూ వీడియో రిలీజ్ చేశారు.

Also Read: BRS Silver jubilee celebrations: రజతోత్సవ సభ కోసం వాగులు పూడ్చేశారా? ఇదేందయ్యా ఇదెక్కడా చూడలా!

ఇంకో వైపు లేడీ అఘోరీ ” మన సంస్కృతిలో మన సనాతన ధర్మం.. హిందూ సంప్రదాయం అంటూ ఒకానొక సమయంలో ఊగిపోయి.. ఇప్పుడు చెప్పిన మాటలన్ని తప్పాడు. అసలు ఎక్కడైనా ఇలాంటి ఆచారం ఉందా? ఒక ఆడ పిల్ల, ఆడ పిల్లకు మెడలో తాళి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని మీడియా ముందు అడిగిన లేడీ అఘోరి.. కట్ చేస్తే వర్షిణి మెడలో మూడు ముళ్లు వేసి, అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు.

అలేఖ్య నేమో మళ్లీ కొత్త బిజినెస్ అంటూ అలేఖ్య 2.0 తో వచ్చి మళ్లీ రచ్చ మొదలు పెట్టింది. అయితే, తాజాగా వీరిద్దరికి సెట్ అయ్యేలా ఒక ఫోటో పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ తినక ముందు అఘోరి శ్రీను ఇలా ఉన్నాడంటూ తను అబ్బాయిగా ఉన్న ఫోటోను పెట్టి, తిన్న తర్వాత లేడీ అఘోరిలా మారాడంటూ అఘోరి ఫోటో పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. రమ్య మళ్లీ మొదలు పెట్టింది. ఇప్పుడు, అఘోరి కూడా ఎలాంటి అవతారం ఎత్తుతాడో చూడాలి మరి.

Also Read: Ranjini: సినీ ఇండస్ట్రీలో లైంగిక అంశాలను ‘మ్యానేజ్’ చేయాలన్న మాలా పార్వతి‌పై రంజని ఫైర్!

దీనిపై రియాక్ట్ అయిన జనాలు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఓరి బాబోయ్ ఇక ఆపండ్రా నాయనా ఇంకెన్ని రోజులు వినాలి మీ సోది. తక్కువ సమయంలోనే ఇద్దరూ మంచిగా పాపులర్ అయ్యారు. కాదు, మేమే మిమ్మల్ని పాపులర్ అయ్యేలా చేశాము. అలేఖ్య నువ్వు పచ్చళ్ళ బిజినెస్ జోలికి రాకు, లేడీ అఘోరి నువ్వు అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే చాలు చాలు మీరు ఇద్దరూ గేమ్స్ బాగానే ప్లే చేశారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసంhttps://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ