Viral Song: సోషల్ మీడియాని ఊపేస్తున్న ప్రైవేట్ సాంగ్
Viral Song ( Image Source: Twitter)
Viral News

Viral Song: ” అఘోరాల కిస్సులు.. క్రైమ్ చేసే మిస్సులు ” సోషల్ మీడియాని ఊపేస్తున్న ప్రైవేట్ సాంగ్

Viral Song: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిలో పాటలు, డ్యాన్స్ , కామెడీ .. ఇలా చాలానే వైరల్ అవుతుంటాయి. ఫేస్ బుక్ నుంచి మొదలయ్యి ఇంస్టాగ్రామ్ వరకు ఎన్నో ఉన్నాయి. అయితే, రీసెంట్ టైమ్స్ లో ఓ ప్రైవేట్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ పాట వినడానికి చాలా కామెడీగా ఉంది.  లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

కుంభమేళా.. ఓయ్ కుంభమేళా జాతర లోనా.. పూసలమ్మే దాన్ని ఫేమస్ చేసేస్తాం..
అరేయ్ మూతిని మొత్తం మూలకి నెట్టి.. ఆ వంకర మూతోడిని వైరల్ చేస్తాం..

Also Read: Mirai Box Office Collections: స్టార్ హీరోలకి చుక్కలు చూపిస్తోన్న తేజ సజ్జా.. సెకండ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

ఓయ్ కెరియర్ అంత దొల్లలే.. ఎంటెర్టైన్మెంట్ ఫుల్లు లే..
వల్లిబావి డ్రస్సులను.. అఘోరాల కిస్సులని.. క్రైమ్ చేసే మిస్సులను చూస్తూ గడిపేస్తమే..

Also Read: Jangaon Politics: జనగామ రాజ‌కీయాల్లో తెరముందు శత్రుత్వం తెరవెనుక మిత్రుత్వం.. ఇవన్నీ దేనికి సంకేతం!

మరి బువ్వ ఎట్టా ..

జంక్షన్లో ఓయ్ జంక్షన్లో.. మా జంక్షన్లో పెళ్లి పంక్షన్లో వెళ్లి తింటమే తల్లి
ప్రతి గురువారం శ్రీ సాయి గుడిలో అన్నదానం ఫుల్లు..

Also Read: Mirai Box Office Collections: స్టార్ హీరోలకి చుక్కలు చూపిస్తోన్న తేజ సజ్జా.. సెకండ్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

ఈ పాట ఎవరు రాశారో కానీ, చాలా బాగా చేశారు. లిరిక్స్ కూడా కరెక్ట్ గా రాశారు. పాట పాడిన వాళ్ళు కూడా అద్భుతంగ పాడారు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేశారు. ఆ తర్వాత మూతి తిప్పుకునే అబ్బాయిని వైరల్ చేశారు. జీవితంలో ఏం గెలవకుండా .. వారిని ఫేమస్ చేయడం.. వీరిని ఫేమస్ చేయడమే సరిపోతుంది.  ఆ మధ్య అఘోరాల కిస్సులు .. క్రైమ్ చేసే అమ్మాయిలను చూస్తూ గడిపేస్తున్నారు.

Just In

01

Jupally Krishna Rao: కొల్లాపూర్‌లో కాంగ్రెస్ హవా.. 50 స్థానాలు కైవసం : మంత్రి జూపల్లి

Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఇది వేరే లెవల్!

Thummala Nageswara Rao: యూరియా తగ్గింపుపై దృష్టి పెట్టండి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు!

Bondi Beach Shooting: బాండి బీచ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్.. భారత పాస్‌పోర్టులతో ఫిలిప్పీన్స్‌కు వెళ్లిన దుండగులు

West Bengal Voter’s: బెంగాల్‌లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు