Is this the last match of Rohit Sharma and Virat Kohli
స్పోర్ట్స్

Sports News: వీరిద్దరి చివరి మ్యాచ్‌ ఇదేనా..?

Is this the last match of Rohit Sharma and Virat Kohli:దశాబ్ధకాలంగా భారత క్రికెట్‌ జట్టులో కొనసాగుతూ ఆటగాళ్లకు చుక్కలు చూపెడుతారు. అంతేకాదు వికెట్లను అలవోకగా పడగొట్టి మట్టికరిపించడంలో విరాట్‌ కొహ్లీ, రోహిత్ శర్మలు తమవంతు రోల్‌ని ప్లే చేశారు. స్టేడియంలో వీరి ఆట చూడటం కోసం వేల మంది చుట్టుముడుతారు. టీ20 ప్రపంచకప్‌లో 2వ సెమీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది.

గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ని 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత జట్టు 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అంతబానే ఉన్నప్పటికి టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు విరాట్ కొహ్లీ, రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చివరి మ్యాచ్ అని పలువురు భావిస్తున్నారు.

Also Read: రికార్డు బద్దలు కొట్టిన టీమ్‌

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఓటమి పాలైన విరాట్‌, కొహ్లీకి ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరు పొట్టి ఫార్మట్‌కి గుడ్‌బై చెప్పే ఛాన్స్ కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వన్డే, టెస్టుల్లో ఇంకా ఎన్ని ఇయర్స్ కొనసాగుతారో విరాట్ కొహ్లీ, రోహిత్‌ శర్మ డెసీషన్ తీసుకోవాల్సి ఉంది. ఇక వీరిద్దరి వార్త విన్న ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు. విరాట్, కొహ్లీ లేని మ్యాచ్‌ ఊహించుకోలేమంటూ నెట్టింట వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?