UPSC CSE 2024 Final Results Announced Here Is The Top 10 Rank Holders
జాతీయం

UPSC Results: యూపీఎస్సీ ఫలితాల విడుదల, సత్తాచాటిన విద్యార్థులు

UPSC CSE final result 2023(Today latest news telugu): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 (CSE 2023) తుది ఫలితాలను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. UPSC CSE 2023 పరీక్షలో హాజరైన అభ్యర్థులు ఇప్పుడు UPSC అధికారిక వెబ్‌సైట్, అంటే upsc.gov.in నుండి తుది ఫలితాలను ఈ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ A, Bల నియామకం కోసం నిర్వహించిన వ్రాత పరీక్ష, వ్యక్తిత్వ పరీక్ష ఆధారంగా తుది ఫలితాలను తయారు చేశారు. గత కొన్నేళ్ల నుండి ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)లో అగ్ర స్థానాలు మహిళల ఆధిపత్యంలో ఉన్నాయి. 2021లో, శ్రుతి శర్మ AIR 1ని పొందగా, 2022లో ఇషితా కిషోర్ అగ్రస్థానంలో ఉండగా, గరిమా లోహియా, ఉమా హారతి ఎన్ మరియు స్మృతి మిశ్రా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read:వావ్‌..! బంగారం, వెండి పానీపూరీలు, నెట్టింట వైరల్‌

అయితే ఈ ఏడాది ఫలితాల్లో ఆదిత్య శ్రీ వాత్సవ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అనిమేశ్ ప్రదాన్‌కు రెండో ర్యాంక్ సాధించగా, దోనూరు అనన్యారెడ్డికి మూడవ ర్యాంక్ వచ్చింది. పీకే సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు నాల్గవ ర్యాంక్, రుహానీకి ఐదవ ర్యాంక్‌లు వచ్చాయి.ఈ ఫలితాల ప్రకారం, మొత్తం 1016 మంది అభ్యర్థులు అపాయింట్‌మెంట్ కోసం సిఫార్సు చేయబడ్డారు.

వారిలో 347 మంది జనరల్ కేటగిరీ, 115 మంది EWS, 303 OBC, 165 ఎస్సీ, 86 మంది ఎస్టీలు ఉన్నారు. సిఫార్సు చేసిన 355 మంది అభ్యర్థుల ఫలితాలను కమిషన్ తాత్కాలికంగా ఉంచింది. రోల్ నంబర్ వారీగా ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి. క్రింద ఇవ్వబడిన సులభమైన దశలను అనుసరించడం ద్వారా అభ్యర్థులు UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?