RRB Jobs 2025 ( Image Source: Twitter)
జాబ్స్

RRB Jobs 2025: రైల్వే జాబ్స్ పై బిగ్ అప్డేట్.. 9,970 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB ALP 2025: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 9,970 ఖాళీల్లో భర్తీ చేయనున్నారు. జోన్ వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులు అర్హత ,దరఖాస్తు ప్రక్రియ, వేతనం, వయో పరిమితి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

దరఖాస్తు రుసుము:

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: ₹ 500/-

SC/ST/PwBD మాజీ సైనిక అభ్యర్థులకు: ₹ 250/-

చెల్లింపు విధానం (ఆన్‌లైన్): మీరు ఈ కింది పద్ధతుల ద్వారా చెల్లింపు చేయవచ్చు.

డెబిట్ కార్డ్,

క్రెడిట్ కార్డ్,

ఇంటర్నెట్ బ్యాంకింగ్,

ఇమ్ప్స్,

క్యాష్ కార్డ్ / మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించవచ్చు.

Also Read:  Google Lays offs 2025: బ్రేకింగ్ న్యూస్ .. ఒక్క రోజే వందల మంది ఉద్యోగులను తీసేసిన గూగుల్‌.. ఎందుకంటే?

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12 ఏప్రిల్ 2025

ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 11 మే 2025

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 11 మే 2025

పరీక్ష తేదీ: త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

అడ్మిట్ కార్డ్: పరీక్షకు ముందు ఇస్తారు.

Also Read:  Akhil Akkineni: బీచ్ ఒడ్డున కాబోయే భార్యతో అలాంటి పనులు చేస్తున్న అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు

వయోపరిమితి :

రైల్వే RRB ALP నోటిఫికేషన్ 2025: వయో పరిమితులు 01 జూలై 2025 నాటికి

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు ఉండాలి

రైల్వే వారి నిబంధనల ప్రకారం రైల్వే RRB ALP స్థానానికి వయో సడలింపు ఉంటుంది.

Also Read: Khammam Collector: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఉత్పత్తులతో ప్రజలకు ఆరోగ్యం.. జిల్లా కలెక్టర్

అర్హత :

అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్‌తో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా సంబంధిత రంగంలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి.

వేతనం: 

అర్హత గల అభ్యర్థులకురూ. 19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం