Google Lays offs ( Image Source: Twitter)
జాబ్స్

Google Lays offs 2025: బ్రేకింగ్ న్యూస్ .. ఒక్క రోజే వందల మంది ఉద్యోగులను తీసేసిన గూగుల్‌.. ఎందుకంటే?

Google Lay offs 2025: దిగ్గజ సంస్థ గూగుల్ ( Google )  తన కంపెనీ నుంచి అనేక వందల మంది ఉద్యోగులను తొలగించింది. దీనిలో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు, క్రోమ్ బ్రౌజర్‌పై వర్క్ చేసే టీమ్స్ ఉన్నాయి. ” ది ఇన్ఫర్మేషన్ ” నివేదిక రిపోర్ట్‌ను విడుదల చేసింది. అయితే, గురువారం ఈ తొలగింపులు జరిగినట్లు తెలుస్తోంది.

గూగుల్ జనవరి 2025లో అదే యూనిట్‌లోని ఉద్యోగులకు స్వచ్ఛంద కొనుగోలులకు ఆఫర్ చేసిన కొన్ని నెలల తర్వాత ఈ తొలగింపులు జరిగాయి. అలాగే, గూగుల్ ప్రతినిధి దీనిని ధృవీకరించారు . ” గతేడాది ప్లాట్‌ఫామ్‌లు, పరికరాల బృందాలను కలిపినప్పటి నుండి, మేము మరింత చురుకుగా మారాలని, ఇంకా మరింత సమర్థవంతంగా పని చేయాలనే దానిపైన దృష్టి సారించాము. జనవరిలో మేము చేసిన స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమానికి అదనంగా కొన్ని ఉద్యోగాల తగ్గింపులు చేయడం దీనిలో ఉంది” అని తెలిపారు.

Also Read: Akhil Akkineni: బీచ్ ఒడ్డున కాబోయే భార్యతో అలాంటి పనులు చేస్తున్న అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు

అయితే, ఈ లే ఆఫ్స్ కు  సంబంధించి గూగుల్ అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయలేదు. ఇది నిజమేనా ? లేక కాదనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై గూగుల్‌ స్పందిస్తే తప్ప అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది. స్ సంబంధించి గూగుల్ అధికారిక ప్రకటన ఇంకా విడుదల చేయలేదు.

Also Read:  New Ration cards: అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు ..దరఖాస్తు ఓ చోట.. పేర్ల నమోదు మరో చోట

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం