canara bank ( Image Source: Twitter)
జాబ్స్

Canara Bank Recruitment 2025: కెనరా బ్యాంక్ లో జాబ్స్.. వెంటనే, అప్లై చేయండి!

Canara Bank Recruitment 2025: కెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2025 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల కోసం 3500 పోస్టులకు ధరఖాస్తులు కోరుతోంది. ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 23-09-2025న ప్రారంభమై 12-10-2025న ముగుస్తుంది.

కెనరా బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదివి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కెనరా బ్యాంక్ అధికారికంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత గల అభ్యర్థులు దిగువ లింక్ నుండి దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఖాళీలు, అర్హత, దరఖాస్తు విధానం వివరాల కోసం www.nats.education.gov.inలో తప్పనిసరిగా నమోదు చేసుకోండి.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 23-09-2025
దరఖాస్తు ముగింపు తేదీ: 12-10-2025
అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో నమోదు అయిన తేదీ : 22-09-2025

Also Read: SSC CPO Recruitment: SSC CPO సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2025.. 2861 పోస్టులు

వయోపరిమితి:

కనీసం: 20 సంవత్సరాలు
గరిష్టం: 28 సంవత్సరాలు
జన్మ తేదీ: 01.09.1997 – 01.09.2005 మధ్య ఉన్న వారు అర్హులు

Also Read: SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

అర్హత:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ
గ్రాడ్యుయేషన్ తేదీ: 01.01.2022 – 01.09.2025 మధ్య మధ్య ఉన్న వారు అర్హులు

Also Read: Bank of Maharashtra Jobs: నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్.. ఈ జాబ్స్ అస్సలు వదులుకోకండి!

స్టైపెండ్:

నెలకు రూ. 15,000/- (ప్రభుత్వ సబ్సిడీతో సహా)
ప్రభుత్వ వాటా (రూ. 4,500/-) DBT ద్వారా ఖాతాలో జమ
ఇతర అలవెన్సులు లేవు. కెనరా బ్యాంక్ నెలవారీగా అప్రెంటిస్ ఖాతాలో రూ. 4500 స్టైపెండ్‌లో ప్రభుత్వ వాటా DBT మోడ్ ద్వారా అప్రెంటిస్ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయబడుతుంది.

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు