DRDO GTRE Recruitment 2025 ( Image Source: Twitter)
జాబ్స్

DRDO GTRE Recruitment 2025: బీ.టెక్ అర్హతతో డిఆర్‌డిఓ జిటిఆర్‌ఈ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

DRDO GTRE Recruitment 2025: నిరుద్యోగులకు DRDO GTRE రిక్రూట్‌మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDO GTRE) 2025లో మొత్తం 150 మంది అప్రెంటిస్ ట్రైనీల నియామకాన్ని ప్రకటించింది. ఏదైనా గ్రాడ్యుయేట్, B.Tech/B.E, డిప్లొమా, ITI ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDO GTRE) రిక్రూట్‌మెంట్ 2025లో 150 అప్రెంటిస్ ట్రైనీల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేట్, B.Tech/B.E, డిప్లొమా, ITI ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 09-04-2025న ప్రారంభమయ్యి 08-05-2025న ముగుస్తుంది. అభ్యర్థి DRDO GTRE వెబ్‌సైట్, drdo.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

DRDO GTRE అప్రెంటిస్ ట్రైనీల నియామకం 2025 నోటిఫికేషన్ PDF 08-04-2025న drdo.gov.inలో విడుదల చేయబడింది. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

DRDO GTRE రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 09-04-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 08-05-2025

ఏదైనా ఇంటర్వ్యూ/రాత పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు: 23-05-2025

Also Read: RTA on Fancy Numbers: ఫ్యాన్సీ నెంబర్లతో రవాణా శాఖకు అధిక ఆదాయం.. ఒక్కరోజులోనే ఎంతంటే?

DRDO GTRE రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి

కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు

గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు

నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత

అభ్యర్థులు B.E/B.Tech, B.Com. / B.Sc. / బి.ఎ / బి.సి.ఎ, బి.బి.ఎ, డిప్లొమా, ఐటిఐ చేసిన వాళ్ళు అర్హులు

Also Read:  Investments in TG: తెలంగాణలో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు.. న్యూ ఎనర్జీ పాలసీ ఆర్థికాభివృద్ధికి దారి.. భట్టి

స్టైఫండ్

ఇంజనీరింగ్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బి.ఇ./బి.టెక్.) – నెలకు రూ.9000/- వరకు వేతనాన్ని చెల్లిస్తారు.

డిప్లొమా అప్రెంటిస్: నెలకు రూ.8000/- వరకు వేతనాన్ని చెల్లిస్తారు.

ఐటిఐ అప్రెంటిస్: నెలకు రూ.7000/- వరకు వేతనాన్ని చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (బి.కాం./ బి.ఎస్సీ / బి.ఎ / బిసిఎ / బిబిఎ): నెలకు రూ.9000/- వరకు వేతనాన్ని చెల్లిస్తారు.

డిఆర్‌డిఓ జిటిఆర్‌ఇ అప్రెంటిస్ ట్రైనీల నియామకం 2025 ఖాళీ వివరాలు

Also Read:  Gaddar Awards: గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ.. నామినేషన్స్ వివరాలివే!

ఖాళీల పోస్టులు

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు – 75

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు ( నాన్ ఇంజనీరింగ్ ) – 30

డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలు – 20

ఐటిఐ అప్రెంటిస్ ట్రైనీలు – 25

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం