Rajamouli: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేసిన రాజమౌళి
Rajamouli (imagecredit:twitter)
హైదరాబాద్

Rajamouli: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేసిన రాజమౌళి

Rajamouli: ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ప్రముక సినీ దర్శకుడు రాజమౌళి ఖైరతాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయానికి రాజమౌళి వచ్చాడు.

రాజమౌళి తన లైసన్స్ ని అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసు కోవడంకోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. దర్శకుడు రాజమౌళి మహేశ్ బాబు – రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్సును రెన్యువల్ చేసుకోవడానికి రాజమౌళి ఫొటో దిగి, సంతకం చేయగా తర్వాత అధికారులు డ్రైవింగ్ లైసెన్సును రాజమౌళికి అందించారు.

Also Read: Singer Sunitha: సింగర్ సునీత మనసు దోచుకున్న హీరో ఎవరో తెలుసా? తెలిస్తే షాకవుతారు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..