Medchal( IMAGE credit: swetcha reporeter)
హైదరాబాద్

Medchal: మేడ్చల్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌

Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలో రాత్రి ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇల్లు మార్కెట్‌లో ఉంది, అక్కడ పూల దుకాణం, మొబైల్ ఫోన్((Mobile phone) షాపు కూడా ఉన్నాయి.

Also Read: Ramachandra Rao: కాంగ్రెస్‌కు లోకల్ ఆలోచన లేదు.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్!

ముగ్గురు తీవ్ర గాయలు

సిలిండర్(cylinder)పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి పేలుడు తాకిడికి అక్కడికక్కడే మరణించారు. సమీపంలో వెళ్తున్న బోరు లారీలో ఉన్న ఒకరికి కూడా గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు పక్కన ఉన్న ఇల్లు కూడా ధ్వంసమై, ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 Also Read: Viral Video: ఇదేం వెర్రితనం.. సింహంతో చెలగాటమా.. అదృష్టం బాగుండి బయటపడ్డావ్ గానీ..!

Just In

01

Urea Distribution: మహబూబాబాద్ రైతు వేదిక వద్ద 980 మెట్రిక్ టన్నుల యూరియా టోకెన్ల పంపిణీ కోసం బందోబస్తు

The Raja Saab: ‘కాంతార చాప్టర్ 1’కు, ‘ది రాజా సాబ్’కు ఉన్న లింకేంటి? నిర్మాత ఏం చెప్పారంటే?

Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూశాను.. మైండ్ బ్లోయింగ్.. బెస్ట్ ఏంటంటే?