Case Filed on Influencers (imagecredit:twitter)
హైదరాబాద్

Case Filed on Influencers: బెట్టింగ్ ఎఫెక్ట్.. 11 మంది ఇన్​ ఫ్లూయెన్సర్లపై కేసు.. జాబితా చూస్తే షాక్ కావాల్సిందే

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Case Filed on Influencers: బెట్టింగ్​ యాప్​ లను ప్రమోట్​ చేస్తున్న 11మంది యూట్యూబ్ఇన్​ ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో బుల్లితెర నటులు, బిగ్​ బాస్​ షోలో పాల్గొన్న సెలబ్రెటీలు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. మియాపూర్​ మాతృ శ్రీనగర్​ నివాసి వినయ్​ వంగల (40) ప్రైవేట్​ కంపెనీ ఉద్యోగి. కాగా, తన వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటానికి వినయ్​ అమీర్​ పేట ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్​ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

ఇనిస్టిట్యూట్​ లో తనతోపాటు శిక్షణ పొందుతున్న పలువురు యువకులు తరచూ బెట్టింగ్​ యాప్​ ల గురించి మాట్లాడుకుంటుండగా విన్నాడు. ఈ క్రమంలో కొన్ని వెబ్​ సైట్లు, మొబైల్​ అప్లికేషన్లను పరిశీలించిన వినయ్​ వాటిల్లో బెట్టింగ్​ యాప్​ లను ప్రమోట్​ చేస్తున్న యూ ట్యూబర్లను చూశాడు. ఈ క్రమంలో బెట్టింగ్​ యాప్​ లను ప్రమోట్​ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వీళ్లే ఆ ప్రమోటర్లు…

వినయ్​ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు ఇన్ ఫ్లూయెన్సర్లు ఇమ్రాన్​ ఖాన్​, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్​ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేశయని సుప్రిత, కిరణ్​ గౌడ్​, అజయ్​, సన్నీ, సుధీర్​ లపై బీఎన్​ఎస్​ 318(4)తోపాటు గేమింగ్​ యాక్ట్​ 3, 4 సెక్షన్లు, ఐటీ యాక్ట్​ 66డీ ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read: Nizamabad Crime News: కన్నతల్లిని చంపిన కుమార్తె.. నిజామాబాద్ లో దారుణం..

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?