Breaking: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం, ఇద్దరూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. నయన తార ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోస్ తో ఎఫైర్ పెట్టుకుని విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!
ఇద్దరు పిల్లలను సరోగసి ద్వారా పొందింది. అయితే, తాజాగా నయన్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆమె, తన డివోర్స్ తీసుకోబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది.
Also Read: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్‌లో రామ్‌కు ఊహించని ఘటన.. వెంటనే అలెర్ట్ అయ్యారు
‘తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు పెళ్లి అనేది పెద్ద తప్పు. నీ భర్త చేసే వాటికి నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మగ వాళ్ళు అంత మెచ్యూర్ కాదు. నన్ను సింగిల్ గా వదిలేయండి. నేను అంతక ముందే ఇలాంటివి చాలా ఫేస్ చేశా మీ వల్ల’ అంటూ నయన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంకేముంది ఇప్పుడు పోస్ట్ పెట్టింది. ఆ తర్వాతే ఇంకా విడాకులు తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది.
#Nayanthara posted this and deleted. Nayan, blink twice if you’re in trouble pic.twitter.com/X5GpPsXzvu
— Suria🧘🏽 (@suria____) July 2, 2025
Also Read: Pashamylaram Blast: పాశమైలారం ఘటన.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. కీలక ఆదేశాలు జారీ!
అయితే, ఇక్కడే ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. ఇది నయనతార పెట్టలేదని.. ఎవరో ఇలా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని నయన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త ఐడియాలు మానుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు. కొందరు ఇది నయన్ పెట్టిందని.. కానీ వెంటనే డిలీట్ చేసిందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోస్ తో డేటింగ్ చేసి డైరెక్టర్ శివన్‌ను మ్యారేజ్ చేసుకుని.. సంతోషంగా ఉందనుకున్న సమయంలో ఇలాంటి రూమర్స్ క్రియోట్ చేయడం చాలా బాధాకరం అంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.