Ram Charan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ .. ఆ స్టార్ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త సినిమా..

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చరణ్ రేంజ్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం, బ్యాక్ టు బ్యాక్ ఫుల్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు డైరక్షన్ లో ‘పెద్ది’ తర్వాత సుకుమార్ తో RC17 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అయితే, గ్యాప్ లో కొత్త డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు. మరి, ఆ దర్శకుడు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో ఇంత జరిగిందా? ప్రేమ, ద్రోహం, క్రోదం ఎన్ని కోణాలో!

ఆ దర్శకుడు ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, ఆ సినిమాకి కాస్తా టైమ్ పట్టడంతో ఆ ప్రాజెక్ట్ ను పోస్ట్ పోన్ చేశారు. త్రివిక్రమ్ ఇప్పుడు చరణ్‌తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు సిద్దామవుతోంది. ఇప్పటికే దీనికి సంబందించిన కథను కూడా చెప్పి ఒప్పించారని తెలుస్తుంది.

Also Read:  Meghalaya Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలనాలు.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా ఉందే!

అంతా అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగితే వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ఈ చిత్రం కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ వంటి అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Also Read: Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!