Akhil-and-Zainab Wedding Reception
ఎంటర్‌టైన్మెంట్

Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్

Akhil Zainab Reception: ప్రేమ జంట అక్కినేని అఖిల్, జైనాబ్‌ల వివాహం జూన్ 6వ తేదీన కింగ్ నాగార్జున ఇంట్లో తెల్లవారు జామున 3 గంటల 35 నిమిషాలకు కుటుంబ సభ్యుల, సెలక్టెడ్ సెలబ్రిటీల మధ్య ధూమ్ ధామ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన నాగార్జున.. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంధువులందరి సమక్షంలో అఖిల్, జైనాబ్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగినందుకు అమల, తను ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా తెలిపారు.

Also Read- Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫ్యామిలీ పిక్ వైరల్

పెళ్లి సెలక్టెడ్ పీపుల్ మధ్య జరిపినా.. రిసెప్షన్‌కు మాత్రం చాలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు కింగ్ నాగార్జున (King Nagarjuna). ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో తారాతోరణం మధ్య ఈ అఖిల్, జైనాబ్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రిసెప్షన్‌కు అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Venkaiah-Naidu

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అఖిల్, జైనాబ్‌లను ఆశీర్వదించారు.

CM Revanth Reddy

నూతన జంటకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు.

Venkatesh Family

విక్టరీ వెంకటేష్ తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

Mahesh Babu Family

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు.

Ram Charan and Upasana

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), ఉపాసన దంపతులు అఖిల్, జైనాబ్ రిసెప్షన్‌లో సందడి చేశారు.

Peddi Team at Akhil wedding Reception

‘పెద్ది’ టీమ్‌కు చెందిన హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత సుకుమార్.. ఈ రిసెప్షన్‌ హాజరయ్యారు.

Suriya and Venky Atluri

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), తన తదుపరి చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.

Nani Family at Akhil and zainab Reception

న్యాచురల్ స్టార్ నాని తన వైఫ్‌లో కలిసి ఈ వేడుకలో సందడి చేశారు.

Yash

కన్నడ స్టార్ హీరో, రాకింగ్ స్టార్ యష్ ఈ వేడుకకు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Nikhil

Allu Aravind and RRR

Allari Naresh

Sudheer Babu

నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్, కెఎల్ నారాయణలు ఈ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Aswani Dutt

BVSN Prasad

Dil Raju Couple

KL Narayana

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?