Bigg Boss Telugu 9: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇది వరుసగా ఆయనకు ఏడో సీజన్ కి హోస్ట్ గా చేస్తున్నారు. స్టార్ అయ్యే వరకు ఒకలా ఉంటుంది. స్టార్ట్ అయ్యాక ఇంకోలా ఉంటుంది. అప్పటి వరకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా రివర్స్ అయిపోతారు. ఇదొక షో నా .. ఇక ఆపండి చాలు అంటూ మండి పడతారు. ఈ సీజన్ మొత్తం కొత్తగా ఉండబోతుంది. రణరంగం అంటే యుద్ధభూమి. ఈసారి చదరంగం కాదు, రణరంగమే అనే ట్యాగ్ లైన్ తో ఈ సీజన్ ఆన్ ఫైర్ లా ఉండబోతోంది.
అయితే, ప్రతీ సీజన్ లో కొత్తగా రెండుహౌస్ లు ఉండబోతున్నాయి. ఒక ఇంట్లో సెలబ్రిటీలు, మరొక ఇంట్లో ఇంటిలో సామాన్యులు ఉండనున్నారు. ఇది షోకి మరింత డ్రామా, వినోదాన్ని తీసుకురానుందని అంటున్నారు. అయితే, ఈ సారి సాధారణ ప్రజలకు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. అగ్నిపరీక్ష అనే ప్రీ-షో ద్వారా కొందర్ని ఎంపిక చేశారు. ఈ సీజన్ లోకి రాబోతున్నారని ఊహించిన కంటెస్టెంట్స్ లిస్ట్ లో కొంతమంది ఉన్నారు.
కామనర్ కంటెస్టెంట్స్: హరిత హరీష్ (మాస్క్ మ్యాన్ హరీష్), నాగ ప్రశాంత్, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ (ఆర్మీ పవన్ కళ్యాణ్), దివ్య నిఖిత, ప్రియా శెట్టి. అధికారిక కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం లాంచ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం
సెలబ్రిటీలు: రమ్య మోక్ష, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, రీతూ చౌదరి, నవ్య స్వామి, నాగ దుర్గ గుత, ఆశా సైనీ, సంజన గల్రాని, తేజస్విని గౌడ, జబర్దస్త్ వర్ష, దువ్వాడ మాధురి, డెబ్జానీ మోడక్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సింగర్ రాము రాథోడ్, సింగర్ శ్రీతేజ,