Bigg Boss Telugu 9: హౌజ్ లో రచ్చ రచ్చే..
Bigg Boss 9 Telugu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: హౌజ్ లో రచ్చ రచ్చే.. మాస్క్ మ్యాన్ బీపీ వచ్చి పోతే ఎవరిది బాధ్యత? నెటిజన్ల కామెంట్స్ వైరల్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ రెండో వారం లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. మొదటి వారమంతా హౌస్ లో ఉన్నారా? లేరా అన్నట్లు ఉంది. ఫస్ట్ వీక్ మౌనవ్రతం పాటించిన సుమన్.. ఈరోజు ప్రోమోలో రెచ్చిపోయాడు. నామినేషన్ ప్రక్రియలో హౌజ్ మేట్స్ ని ఒక ఆటాడకున్నారు. తనను నామినేట్ చేసిన సంజన, ప్రియాకు గట్టిగా ఇచ్చి పడేశాడు. దీంతో హౌజ్ మేట్స్ మొత్తం షాకయ్యారు. సంజన మాట్లాడుతూనే ఉంది.. అయినా కూడా ఆమెకి రివర్స్ లో చెబుతూ.. చెప్పింది చాల్లేమ్మా .. ఇలాంటివి చాలానే చూశాము అంటూ ఆమె పైన ఫైర్ అయ్యాడు.

Also Read: Jogulamba Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య.. చికిత్స పొందుతూ మరణించిన భర్త వెంకటేష్

ఇంకో వైపు .. భరణి , ప్రియ కూడా ఒకరి మీద ఒకరు గొడవ పడుతున్నారు. మధర్ థెరిస్సా కూడ తను చేసిన సేవ గురించి ఎక్కడ చెప్పలేదు. ఈ మోనార్క్ మాత్రం అన్నం పెట్టా అన్నం పెట్టా అని.. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు. మన మంచితనం ఎదుటి మనిషి చెప్పాలి గాని.. మనకు మనమే చెప్పుకుంటురా ? దండం రా అయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంజన గారు చేసింది కరెక్టా రంగా మీలో ఎంతమందికి కనిపిస్తుంది.

Also Read: Shanmukh Jaswanth: యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్

ఇంకొందరు బిగ్ బాస్ షో చూడాలంటే చిరాకు వస్తుందని మీలో ఎంతమంది కనిపిస్తుందని అంటున్నారు. సుమన్ శెట్టి గారు రాక్ . హౌస్ మేట్స్ అందరు షాక్. వామ్మో ఎక్కడ బలం ఉందిరా నాయనా.. మాస్క్ మ్యాన్ కి తింటనే లేడంటున్నారు.. అట్ల అరుస్తుండు. అంటే మనం చూడనప్పుడు గట్టిగా లాగేస్తున్నట్లుంది.. బిగ్ బాస్ లో అది చూపించరు కదా మర్చిపోయా సారీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: POWERGRID Recruitment 2025: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలు..

Just In

01

James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత

Engineering Fees: ఇంకా విడుదల కాని జీవో.. ఇంజినీరింగ్ ఫీజులపై నో క్లారిటీ!

Emmanuel Elimination: అభిమానులకు ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ నోట్.. ఏం అన్నారంటే?

ACB: సంవత్సరాల తరబడి పెండింగ్‌లోనే ఎసీబీ కేసులు.. దీనికి కారకులెవరో..!

Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి: మహేష్ కుమార్ గౌడ్