Prabhas ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas: ప్రభాస్ కెరీర్ లోనే బిగ్ రికార్డ్.. కన్నప్ప కోసం అన్ని రోజులు కాల్ షీట్స్ ఇచ్చాడా?

Prabhas: ప్రస్తుతం, “కన్నప్ప” సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ , మోహన్లాల్ ,బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?

కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తుండటంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమా చూసేందుకు ఎంత గానో వెయిట్ చేస్తున్నారు. మొదటి సారి ప్రభాస్ కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

Also Read:  Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్‌ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్

అయితే ఈ క్రమంలోనే  ప్రభాస్ “కన్నప్ప”  మూవీ కోసం ఎన్ని రోజులు  కాల్ షీట్లు ఇచ్చాడనే వార్త హైలెట్ అవుతుంది. 26 నిమిషాలు అంటే దాదాపు అరగంట పాటు ఈ చిత్రంలో ప్రభాస్ కనిపిస్తాడు. అన్ని నిముషాల కోసం ప్రభాస్ ఎన్ని నెలలు కాల్ షీట్స్ ఇచ్చి ఉంటారా అని సందేహిస్తున్నారా? ఎన్ని రోజులు ప్రభాస్ తన కాల్ షీట్స్ ఇచ్చాడో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read:  Akkineni Family : కోడళ్ల రాకతో అక్కినేని ఇంట హిట్ ట్రాక్.. నాగ్, చై దాటిన గండాన్ని అఖిల్ గట్టెక్కుతాడా?

ఫ్రెండ్షిప్ అదే విధంగా మోహన్ బాబు మీద ఉన్న  గౌరవం వలనే ఈ సినిమాని చేశారట. వరుసగా ఏడు రోజులకు కాల్ షీట్స్ ఇచ్చి  షెడ్యూల్ మొత్తం పూర్తి చేశాడని సినీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం. ఇప్పటివరకు ప్రభాస్ తన కెరీర్ లో  ఏడు రోజుల్లో ఒక చిత్రాన్ని పూర్తి చేసింది లేదు. అలా, ఈ మూవీ ప్రభాస్ కెరియర్లో ఒక  గొప్ప రికార్డు అనే చెప్పుకోవాలి.

Also Read: Naga Chaitanya: సమంతను కలిసిన రోజు హగ్ ఇచ్చి అలా చేస్తానంటూ చైతూ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం