Custom Officials Seized Mobiles (imagecredit:AI)
క్రైమ్

Custom Officials Seized Mobiles: విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసుల తనిఖీలు.. విలువైన వస్తువులు పట్టివేత..!

విశాఖ: Custom Officials Seized Mobiles: విశాఖ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మలేషియాలోని కౌలాలంపూర్ నుండి వస్తున్న ఇద్దరు ఓ పాసింజర్లను కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేసారు. ఈ తనిఖీలో ఏటుకూరి లక్ష్మీనారాయణ, కొలిపర్తి జయ నరేంద్ర కుమార్ ల వద్ద నుండి విలువైన ఐ ఫోన్స్, మరియు ఈ సిగరెట్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎటుకూరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నుండి 29 ఐఫోన్ లు 16 ప్రో,ప్రోమాక్స్ ఫోన్స్, 21 బాక్సుల ఈ సిగరెట్స్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొలిపర్తి జయ నరేంద్ర కుమార్ నుండి 22 ఐఫోన్ 16 ప్రో, ప్రోమాక్స్ ఫోన్లు, 14 బాక్సుల ఈ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్న మొత్తానికి వాటి విలువ 66,90,609 గా పోలీసులు గుర్తించారు.

Also Read: Crime News: పర్సు కొట్టేశారు ఆపై.. రెండురోజులకు ఎంచేశారంటే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ