gold today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు బంగారం ధరించడం ఓ ప్రత్యేకమైన సంతోషంగా భావిస్తారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని తాకుతూ, కొనుగోలుదారులను షాక్ కి గురి చేస్తున్నాయి. ధరలు తగ్గితే జ్యువెలరీ షాపులకు జనం పరుగులు తీస్తారు, పెరిగితే వెనకడుగు వేస్తారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఊపందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ హెచ్చుతగ్గులు ఈ ధరల ఒడిదొడుకులకు కారణం. సెప్టెంబర్ 29, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, నిపుణులు చెప్పే దాని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు (సెప్టెంబర్ 29, 2025):

సెప్టెంబర్ 28 తో పోలిస్తే, ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,06,700
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,16,400
వెండి (1 కిలో): రూ.1,60,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,06,700
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,16,400s
వెండి (1 కిలో): రూ.1,60,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,06,700
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,16,400
వెండి (1 కిలో): రూ.1,60,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,05,850
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,15,480
వెండి (1 కిలో): రూ.1,60,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీ యంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,55,000 గా ఉండగా, రూ.5,000 పెరిగి ప్రస్తుతం రూ.1,60,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,60,000
వరంగల్: రూ. రూ.1,60,000
హైదరాబాద్: రూ.1,60,000
విజయవాడ: రూ.1,60,000

Just In

01

Viral News: కోచింగ్ సెంటర్‌లో ప్రేమాయణం.. టీచర్‌ను పెళ్లి చేసుకున్న విద్యార్థిని.. ఆ తర్వాత..

Sangareddy District: ఫార్మా కంపెనీ వద్దంటూ.. కర్మాగారం ముందు గ్రామస్తులు ఆందోళన

Bigg Boss Telugu 9: నాల్గవ వారం నామినేషన్స్.. బాబోయ్ ఈ ఫైర్ ఏంటి?

Viral Video: దాండియా ఆడిన ఓల్డేజ్ కపూల్.. వారి స్టెప్పులకు సోషల్ మీడియా షేక్

Asia Cup Trophy: ఇండియాకి ఆసియా కప్ ట్రోఫీ ఇచ్చేస్తా.. కానీ ఒకటే కండీషన్… మోహ్సిన్ నక్వీ సందేశం