Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఒడిదొడుకులతో కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ధరలు తగ్గినప్పుడు జనం జ్యువెలరీ షాపుల వైపు పరుగులు తీస్తే, ధరలు పెరిగినప్పుడు వెనకడుగు వేస్తున్నారు.

గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ.. పెరుగుతూ ఉన్న గోల్డ్ రేట్స్  మళ్లీ జోరందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ బంగారం ధరలు అసాధారణంగా ఆకాశమే అంటుతున్నాయి. సెప్టెంబర్ 09, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ ఒడిదొడుకులు ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కొద్దీ రోజుల్లో ధరలు తగ్గే అవకాశం అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు (సెప్టెంబర్ 10, 2025):

సెప్టెంబర్ 09 తో పోలిస్తే, ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,01,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,509
వెండి (1 కిలో): రూ.1,40,000

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,01,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,509
వెండి (1 కిలో): రూ.1,40,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,01,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,509
వెండి (1 కిలో): రూ.1,40,000

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,01,300
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,509
వెండి (1 కిలో): రూ.1,40,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,30,000 గా ఉండగా, రూ.10,000 పెరిగి ప్రస్తుతం రూ.1,40,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,40,000
వరంగల్: రూ. రూ.1,40,000
హైదరాబాద్: రూ.1,40,000
విజయవాడ: రూ.1,40,000

Just In

01

New Thar Crashes: నిమ్మకాయలు తొక్కించబోయి.. రూ.15 లక్షల కొత్త కారును.. బోల్తా కొట్టించిన యువతి

Deepika Padukone: కూతురుకోసం వంట చేసిన దీపికా పదుకోణె .. ఏం చేసిందంటే?

Heavy Rains: కుండపోత వర్షంతో కనిపించని రహదారులు.. ఎక్కడంటే..?

Prithvi Shaw: లైంగిక వేధింపుల కేసులో.. క్రికెటర్ పృథ్వీషాకు.. రూ.100 జరిమానా

Vayuputra Animation Movie: పాన్ ఇండియా స్థాయిలో మరో యానిమేషన్ మూవీ.. నిర్మాత ఎవరంటే?