gold oct 18 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today : పండుగ ముందు.. అతి భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?

Gold Price Today :  తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు. అయితే, గత మూడు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు తగ్గడంతో కొనుగోలు దారులు షాక్ అయి గోల్డ్ కొనకుండా వెనుదిరుగుతున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ.1750 కు పెరిగి రూ. 1,19,950 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.1910 కు పెరిగి రూ. 1,30,860 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,90,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 1,19,950

విజయవాడ ( Vijayawada) – రూ.1,19,950

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 1,19,950

వరంగల్ ( warangal ) – రూ.1,19,950

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 1,30,860

విజయవాడ – రూ. 1,30,860

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 1,30,860

వరంగల్ ( warangal ) – రూ. 1,30,860

వెండి ధరలు

గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.2,00,000 వద్ద ఉండగా.. మరో రూ.10,000 కు తగ్గింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,90,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ – రూ.1,90,000

విజయవాడ – రూ.1,90,000

విశాఖపట్టణం – రూ.1,90,000

వరంగల్ – రూ.1,90,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..