Gold Rate Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
october gold rate ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు బంగారం ధరించడం ఓ ప్రత్యేకమైన సంతోషంగా భావిస్తారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని తాకుతూ, కొనుగోలుదారులను షాక్ కి గురి చేస్తున్నాయి. ధరలు తగ్గితే జ్యువెలరీ షాపులకు జనం పరుగులు తీస్తారు, పెరిగితే వెనకడుగు వేస్తారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఊపందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ హెచ్చుతగ్గులు ఈ ధరల ఒడిదొడుకులకు కారణం. అక్టోబర్ 06, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.  అయితే, నిపుణులు చెప్పే దాని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు ( అక్టోబర్ 05, 2025):

అక్టోబర్ 05 తో పోలిస్తే, ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,700
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,20,770
వెండి (1 కిలో): రూ.1,64,900

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,700
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,20,770
వెండి (1 కిలో): రూ.1,64,900

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,700
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,20,770
వెండి (1 కిలో): రూ.1,64,900

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,10,700
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,20,770
వెండి (1 కిలో): రూ.1,64,900

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీ యంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,60,000 గా ఉండగా, రూ.4,900 పెరిగి ప్రస్తుతం రూ.1,64,900 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,64,900
వరంగల్: రూ. రూ.1,64,900
హైదరాబాద్: రూ.1,64,900
విజయవాడ: రూ.1,64,900

Just In

01

Xiaomi: ప్రీమియం ఫీచర్లతో త్వరలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ 15 సిరీస్

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం