Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: నేడు అతి భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. ఎంత తగ్గిందంటే?

Gold Rates (12-08-2025): మహిళలు బంగారాన్ని ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. ముఖ్యంగా, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా మక్కువ చూపిస్తారు.
అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెళ్లి కొనాలన్నా కూడా ఆలోచిస్తారు. కానీ , ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతుంటారు. మొన్నటి తగ్గిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ కారణంగా గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు (Gold Rates) కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, ఆగష్టు 12, 2025 నాటికి గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. దీంతో, మహిళలు  ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల  సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విజయవాడ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 12, 2025న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.800 కి తగ్గి, రూ. 92,950 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 880 తగ్గి, రూ.1,01,400 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,25,000 గా ఉంది.

హైదరాబాద్‌ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 12, 2025న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.800 కి తగ్గి, రూ. 92,950 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 880 తగ్గి, రూ.1,01,400 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,25,000 గా ఉంది.

ఢిల్లీ లో బంగారం ధరలు ఆగస్టు 12, 2025న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.200 కి పెరిగి, రూ. 94,000 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి, రూ.1,02,550 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,25,000 గా ఉంది.

విశాఖపట్నం లో ఈరోజు ఆగస్టు 12, 2025న బంగారం ధరలు తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.200 కి పెరిగి, రూ. 94,000 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పెరిగి, రూ.1,02,550 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,25,000 గా ఉంది.

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,23,000 గా ఉండగా, రూ.2,000 పెరిగి తగ్గి ప్రస్తుతం రూ.1,25,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,25,000
వరంగల్: రూ.1,25,000
హైదరాబాద్: రూ.1,25,000
విజయవాడ: రూ.1,25,000

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు