Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.
అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే ఎన్నడూ లేని విధంగా భారీగా తగ్గాయి. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.1600 తగ్గగా .. రూ. 84,000 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ. 1740 తగ్గడంతో రూ. 91,640 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,08,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
Also Read: Trump Tariffs on India: ట్రంప్ ఎంత పని చేశాడు? వాటి ధరలు అమాంతం పైపైకి..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 84,000
విజయవాడ ( Vijayawada) – రూ. 84,000
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 84,000
వరంగల్ ( warangal ) – రూ. 84,000
24 క్యారెట్లు బంగారం ధర
హైదరాబాద్ – రూ. 91,640
విజయవాడ – రూ. 91,670
విశాఖపట్టణం – రూ. 91,670
వరంగల్ – రూ. 91,640
Also Read: SC on Kancha Gachibowli: హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. పనులపై స్టే విధింపు
వెండి ధరలు
హైదరాబాద్ – రూ. 1,08,000
విజయవాడ – రూ. 1,08,000
విశాఖపట్టణం – రూ. 1,08,000
వరంగల్ – రూ. 1,08,000