Gold Rates: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..
Gold Rates ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. ఇంకో రోజు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 24, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల ఊగిసలాట కొనుగోలుదారులకు ఒక్కోసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను కలిగిస్తూనే ఉంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 24, 2025)

డిసెంబర్ 23 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,930
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,350
వెండి (1 కిలో): రూ.2,44,000

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,930
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,350
వెండి (1 కిలో): రూ.2,44,000

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,930
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,350
వెండి (1 కిలో): రూ.2,44,000

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,38,930
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,27,350
వెండి (1 కిలో): రూ.2,44,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,34,000 గా ఉండగా, రూ.10000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,44,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం:రూ.2,44,000
వరంగల్: రూ.2,44,000
హైదరాబాద్: రూ.2,44,000
విజయవాడ: రూ.2,44,000

Just In

01

CM Revanth Reddy: ‘కేటీఆర్.. నువ్వెంతా? నీ స్థాయి ఎంత?’.. సీఎం రేవంత్ వైల్డ్ ఫైర్!

Additional Collector Anil Kumar: వినియోగ దారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్!

Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

MLA Kadiyam Srihari: క‌డియంకు స‌వాల్‌గా మారిన ఎమ్మెల్యే ప‌ద‌వి.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు!