Gold Rates: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?
Gold ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rates: వామ్మో.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

Gold Rates: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. ఇంకో రోజు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గినట్టుగా అనిపించినా, ఒక్కసారిగా మళ్లీ పెరుగుదల చూపించాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువలో వచ్చే మార్పులు, అలాగే సరఫరా–డిమాండ్ మధ్య ఉన్న అసమతుల్యతలు ఈ ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. డిసెంబర్ 14, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల ఊగిసలాట కొనుగోలుదారులకు ఒక్కోసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను కలిగిస్తూనే ఉంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 15, 2025)

డిసెంబర్ 14 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,34,730
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,500
వెండి (1 కిలో): రూ.2,13,000

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,34,730
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,500
వెండి (1 కిలో): రూ.2,13,000

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,34,730
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,500
వెండి (1 కిలో): రూ.2,13,000

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,34,730
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,23,500
వెండి (1 కిలో): రూ.2,13,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.2,10,000 గా ఉండగా, రూ.3000 కు పెరిగి, ప్రస్తుతం రూ.2,13,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.2,13,000
వరంగల్: రూ.2,13,000
హైదరాబాద్: రూ.2,13,000
విజయవాడ: రూ.2,13,000

Just In

01

Pawan Kalyan: రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్.. పవన్ మ్యాజిక్ మళ్లీ మొదలు..

Google Phone App: డూ నాట్ డిస్టర్బ్ ఉన్నా ఫోన్ మోగుతుంది.. గూగుల్ ఫోన్‌లో ‘ఎక్స్‌ప్రెసివ్ కాలింగ్’ ఫీచర్

Harish Rao: సిద్దిపేటలో ఫలించిన హరీష్ రావు వ్యూహం.. ఎక్కువ స్థానాల్లో గెలుపు!

Jagga Reddy: నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి రావడం హరీష్ రావు కారణం కాదు: జగ్గారెడ్డి

MS Subbulakshmi: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కించనున్న గీతా ఆర్ట్స్!.. దర్శకుడు ఎవరంటే?