Gold Price Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
December 03 ( Image Source: Twitter)
బిజినెస్

Gold Price Today: వామ్మో.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

Gold Price Today: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ తగ్గుతూ పెరుగుతున్నాయి. ఒక రోజు తగ్గితే.. ఇంకో రోజు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్స్ పెరిగినప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్లాలన్న కూడా ఆలోచిస్తారు. అయితే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో బంగారం ధరించడం మహిళలకు ఒక ప్రత్యేకమైన గౌరవం, సంతోషం కూడా. కానీ, ఇటీవలి ఆర్థిక ఒడిదొడుకులతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటడం మొదలై, కొనుగోలుదారులను కంగారు పెడుతోంది. ధరలు దిగితే జనం షాపులకు ఉరకలేస్తారు, పెరిగితే మాత్రం ” ఇప్పుడు మేము కొనలేము బాబోయ్.. ” అంటూ వెనక్కి తగ్గుతారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గినట్లు కనిపించినా, మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, సరఫరా- డిమాండ్ అసమతుల్యతలు ఈ ధరల ఒడుదొడుకులకు కారణమని అంటున్నారు. డిసెంబర్ 03, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ, నిపుణుల అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత మార్పులకు లోనవ్చని, కొనుగోలుదారులకు ఇది ఒక్కసారి సంతోషాన్ని, మరోసారి ఆందోళనను తెప్పిస్తుంది.

ఈ రోజు బంగారం ధరలు ( డిసెంబర్ 03, 2025)

డిసెంబర్ 02 తో పోలిస్తే, ఈ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ రేట్స్ చూసి మహిళలు బంగారం షాపుకు వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,30,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,19,350
వెండి (1 కిలో): రూ.2,01,000

విశాఖపట్నం

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,30,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,19,350
వెండి (1 కిలో): రూ.2,01,000

విజయవాడ

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,30,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,19,350
వెండి (1 కిలో): రూ.2,01,000

వరంగల్

24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,30,200
22 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,19,350
వెండి (1 కిలో): రూ.2,01,000

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,96,000 గా ఉండగా, రూ.5000 పెరిగి , ప్రస్తుతం రూ.2,01,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

విశాఖపట్టణం: రూ.2,01,000
వరంగల్: రూ.2,01,000
హైదరాబాద్: రూ.2,01,000
విజయవాడ: రూ.2,01,000

Just In

01

Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!