Gold Rate ( 15-06-2025): వామ్మో.. భారీగా పెరిగి షాక్ ఇచ్చిన గోల్డ్?
Gold Rate ( 15-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate ( 15-06-2025): అతి భారీగా పెరిగి షాక్ ఇచ్చిన గోల్డ్.. ఎంత పెరిగిందంటే?

Gold Rate ( 15-06-2025): తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.97,580 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

నిన్నటి మీద పోలిస్తే.. రెండు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) మళ్లీ పెరగడంతో మహిళలు బంగారం కొనాలన్నా కూడా షాక్ అవుతున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 1,01,680 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,200 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.93,200

విజయవాడ ( Vijayawada) – రూ.93,200

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.93,200

వరంగల్ ( warangal ) – రూ.93,200

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.1,01,680

వరంగల్ ( warangal ) – రూ.1,01,680

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.1,01,680

విజయవాడ – రూ.1,01,680

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.13,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,20,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,20,000

విశాఖపట్టణం – రూ.1,20,000

హైదరాబాద్ – రూ.1,20,000

వరంగల్ – రూ.1,20,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య