Gold Rate ( 29-05-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate ( 29-05-2025) : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్

Gold Rate : ఏపీ, తెలంగాణలోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.

మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.97,040 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

రెండు రోజుల నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు కూడా తగ్గడంతో  మహిళలు బంగారం కొనేందుకు వెళ్తున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర రూ.440 కు తగ్గి రూ.88,950 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.400 కు తగ్గి రూ.97,040 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.88,950

విజయవాడ ( Vijayawada) – రూ.88,950

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.88,950

వరంగల్ ( warangal ) – రూ.88,950

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 97,040

విజయవాడ – రూ. 97,040

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 97,040

వరంగల్ ( warangal ) – రూ. 97,040

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.4,900 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,10,900 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ – రూ.1,10,900

విజయవాడ – రూ. 1,10,900

విశాఖపట్టణం – రూ. 1,10,900

వరంగల్ – రూ.1,10,900

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ