Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: మహిళలకు బిగ్ షాక్.. అతి భారీగా బంగారం ధరలు

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

అయితే, నిన్నటి ధరల మీద పోలిస్తే ఈ రోజు రేట్లు భారీ నుంచి అతి భారీగా పెరిగాయి. 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.2,700 పెరిగి.. రూ. 85,600 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.2,940 పెరిగి రూ. 93,380 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,04,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్  ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Also Read: Manchu Family Dispute: 150 మందితో నా ఇంటిపై దాడి చేయించింది అతడే.. ఫిర్యాదులో మంచు మనోజ్

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad )  – రూ. 85,600

విజయవాడ ( Vijayawada)  – రూ. 85,600

విశాఖపట్టణం ( visakhapatnam )  – రూ. 85,600

వరంగల్ ( warangal ) – రూ. 85,600

Also Read: SLBC Tunnel Update: 46వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. అగాధంలో ఆశ కోసం పోరాటం!

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ – రూ. 93,380

విజయవాడ – రూ. 93,380

విశాఖపట్టణం –  రూ. 93,380

వరంగల్ –  రూ. 93,380

Also Read:  BJP Somu Veerraju: మంత్రి పదవి నాకొద్దు!.. ఈ జీవితానికి ఎమ్మెల్సీ చాలు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు!

వెండి ధరలు

హైదరాబాద్ – రూ. 1,04,000

విజయవాడ – రూ. 1,04,000

విశాఖపట్టణం – రూ. 1,04,000

వరంగల్ – రూ. 1,04,000

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు